Home » Tag » Anirudh
పండిత పుత్ర పరమ సుంట అంటారు. ఈ మాట అన్ని రంగాల్లో నిజం కాకపోయినా క్రికెట్లో మాత్రం నూటికి నూరు శాతం నిజమౌతోంది. ఎందుకో తెలియదు గానీ స్టార్ క్రికెటర్స్ కొడుకులెవ్వరు టాప్ క్రికెటర్స్ కాలేకపోతున్నారు.
ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన దేవర ప్రివ్యూ ఆల్రెడీ పడిపోయింది. కాని అందుకు 12 గంటల ముందు బాంబ్ పేల్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీకి అనిరుద్ పని చేశాడు.
దేవర సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు ఇస్తున్న హైప్ చూసి.. పండగ చేసుకుంటున్నారు టైగర్ ఫ్యాన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. దేవర దండయాత్రను బాక్సాఫీస్ తట్టుకోవడం కష్టమే.. అని అంటున్నారు.
అసలే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), దానికి తోడు మాస్ ని తన మ్యూజిక్ తో ఉర్రూతలూగించే అనిరుధ్. ఈ ఇద్దరూ కలిస్తే ఇంకేమైనా ఉందా.
రజనీ 171వ సినిమా రానున్న ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్ ఖరారు చేశారు. కూలీ టైటిల్ రివీల్ చేస్తూ ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టైటిల్ టీజర్లో రజినీ మాస్ అవతార్‌లో కనిపించారు. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్.. ఫ్యాన్స్ కోరుకునే మాస్ లుక్కులో కనిపించారు.
తారక్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర (Devara) సినిమా అంతకంతకూ లేట్ అవుతూనే ఉంది. ఏపీ ఎన్నికలు ఏప్రిల్‌లో ఉంటాయని.. ఏప్రిల్ 5న దేవర విడుదలైతే.. ఆ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందంటున్నారు మేకర్స్. ప్రస్తతుం ఎన్టీఆర్ పొలిటికల్‌గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడంతో.. ఏప్రిల్‌కు సినిమా రాకపోవడమే మంచిదన్న ఫీలింగ్‌లో తారక్ ఫ్యాన్స్ (Tarak Fans) కూడా ఉన్నారు.
సెట్స్‌పైకి వెళ్లకముందే దేవర విడుదల తేదీ ఏప్రిల్ 5 అని ప్రకటించారు. సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత, సినిమా చాలా పెద్ద స్పాన్‌లో ఉందని, దీనికి రెండు భాగాలు అవసరమని టీమ్ ప్రకటించింది. దేవర రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు లేదని టీమ్ చాలా సార్లు స్పష్టం చేసింది. దేవర విడుదల తేదీ మంచి ప్లానింగ్, ఎందుకంటే 2 వారాల సెలవులు, అందులో వేసవి కాలం బాగా కలిసొచ్చింది. కానీ తాజా పరిస్థితులకు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఏ ఆర్ రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న మ్యూజీషియన్.. బర్క్ లీ యూనివర్సిటీలో తన పాటలు పాఠాల్లా మారాయి. ఆరేంజ్ ట్యూన్స్ తో వైన్ కిక్ ఇచ్చిన రెహమాన్ ని కోలీవుడ్ గెంటేసిందా? గెంటేస్తోందా? ఈ డౌట్లకి సాలిడ్ రీజనుంది.. అనిరుద్ నుంచి ఎంతపోటీ ఉన్నా రెహమాన్ ని కాదనే సీన్ ఉందనుకోలేం. కాని రెహమాన్ మాత్రం తన అడ్డాను కోలీవుడ్ నుంచి టాలీవుడ్ మారుస్తున్నాడు.. ఇది నిజం.. అదెలా?
టాలీవుడ్ లో ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్ల మధ్య ఛార్జ్ చేస్తున్నాడు.. అనిరుధ్. మీడియం రేంజ్ సినిమాల బడ్జెట్ 20 నుంచి 30 కోట్ల మధ్యనే ఉంటుంది.
రజనీకాంత్ ప్రస్తుతం లాల్ సలాం ని రిలీజ్ కి రెడీ చేస్తునే మరో రెండు ప్రాజెక్ట్స్ కి ఒకే చెప్పాడు. ఇందులో ఒకదాన్ని టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తుంటే మరో ప్రాజెక్ట్ ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయనున్నాడు. విటితో పాటే జైలర్ సీక్వెల్ ని కూడా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడట రజనీ.