Home » Tag » Anji Reddy
తెలంగాణలో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ పట్టభద్రుల స్థానం బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ (Labor Department) మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికల అఫిడవిట్ ను సవాల్ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని..
పఠాన్ చెరువు గోదావరి అంజి రెడ్డి తో ప్రత్యేక ఇంటర్వూ.