Home » Tag » Antony
ఏదేమైనా సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు ఏం చేసినా సరే స్పెషల్ గానే ఉంటుంది. వాళ్లకు మీడియా ఇచ్చే హైప్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. వాళ్ల పెళ్లిళ్లు లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లు జరిగితే దాని గురించి మీడియాలో పెద్దపెద్ద చర్చలు చేస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా దానికి మంచి క్రేజ్ ఉంటుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతోంది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో ఆమె వివాహం గోవాలో ఘనంగా జరగనుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు సినీ, వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
టాలీవుడ్ లో ఓ ఫ్రెండ్షిప్ గురించి సోషల్ మీడియా ఊగిపోతూ ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్... స్టార్ హీరో నానీ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరూ కలిసి హిట్ సినిమాల్లో నటించడమే కాకుండా ఇద్దరి మధ్య స్నేహం... ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ గా మారింది. కీర్తి హైదరాబాద్ వస్తే ప్రత్యేకంగా హోటల్ లో ఉండకుండా నానీ ఇంట్లోనే ఉంటుంది.