Home » Tag » anushka
సౌత్ ఇండియన్ సినిమాలో పెళ్ళిళ్ళ సందడి పీక్స్ లో ఉంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, సింగర్లు అందరూ పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ వెటరన్ హీరోయిన్ అనుష్క కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్దమైంది.
టాలీవుడ్ స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి గాని, ఆయనకు సంబంధించి డేటింగ్ వార్తలు గాని ఏమైనా వస్తే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఏ వార్త వస్తుందా...? మా హీరో ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాడా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు.
దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే... చాలు ఏ వార్త వచ్చినా జనాలకు ఓ రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. సినిమా షూట్ సమయంలోనే సినిమాపై చర్చలు పీక్స్ కి వెళ్తాయి. స్టార్ హీరోలను మించిన క్రేజ్ ఆయనది. అందుకే ఏ సినిమా చేసినా సరే అది సూపర్ హిట్ అవుతూ ఉంటుంది.
ఆ హీరోయిన్ని చూస్తుంటే.. అనుష్క గుర్తుకొస్తోంది. స్వీటీలా వుంది.. పోలికలు కలిశాయనుకోవడానికి వీల్లేదు. వెయిట్ విషయంలో ఇద్దరూ ఒక్కటే అనిపిస్తోంది. అనుష్క సైజ్ జీరో కోసం వెయిట్ పెరిగి తర్వాత తగ్గలేకపోయింది.
అనుష్క ఒక అరుదైన వింత వ్యాధితో బాధపడుతుంది. ఎవరైనా జోక్ చేస్తే ఏం చేస్తాం. మనసారా హాయిగా నవ్వుతాం. ఆ విధంగా మహా అయితే ఒక రెండు నిముషాలు నవ్వుకుంటాం.
మామూలుగా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు కలిసి నటిస్తే చాలు.. ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందనే పుకారు మొదలవుతుంది. అది కాస్త వైరల్‌గా మారి ఇద్దరు ప్రేమలో ఉన్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సలార్ 2 తర్వాత కల్కిగా రాబోతున్నాడు ప్రభాస్. ఆ తర్వాత మారుతితో కలిసి రాజ సాబ్‌గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ పైన ప్రశాంత్ నీల్ మోస్ట్ అవైటేడ్ సీక్వెల్ సలార్ 2.. శౌర్యాంగ పర్వం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఇక ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నుంచి స్పిరిట్ మూవీ థియేటర్లోకి రానుంది.
వెయిట్ తగ్గకపోయినా అనుష్కకు ఆఫర్స్ విషయంలో కొదవే లేదు.. వెయిట్‌తో.. బాడీ లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా ఈ అమ్మడే కావాలనే దర్శకులు చాలా మంది ఉన్నారు. మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి తర్వాత అనుష్క (Anushka) నటించే తెలుగు సినిమా ఏమై ఉంటుందని అంతా ఎదురుచూస్తున్నారు.
స్టార్ క్రికెటర్ (Star Cricketer) విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి చెప్పిన వ్యాఖ్యలను దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ (AB Devillians) వెనక్కి తీసుకున్నాడు. ఘోరమైన తప్పుచేశానని, తాను చెప్పిన విషయాల్లో వాస్తవం లేదని డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ (England) తో తొలి రెండు టెస్టులకు కోహ్లి వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమయ్యాడు.
టాలీవుడ్ (Tollywood) అరుంధతి (Arundhati) అనుష్క (Anushka) శెట్టి క్రేజే వేరు.. నలభై ఏళ్ల వయస్సుకు చేరువైనా ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. అందంతో పాటు నటనతోనూ కట్టిపడేసే స్వీటీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే.. ఈ మధ్యకాలంలో అనుష్క సినిమాలు తగ్గించేసింది.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty, Mr. Polishetty) తర్వాత మళ్లీ సినిమాలు చేస్తుందా లేదా అన్న డౌట్ అయితే ఆమె ఫ్యాన్స్ లో ఉంది..