Home » Tag » AP Bhavan Bifurcation
విభజన గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు, ఏపీకి జనాభా ప్రకారం వాటా ఉంటుంది. ఏపీ భవన్‌ను వాటాకు అనుగుణంగా రెండు రాష్ట్రాలు పంచుకోవాలి. దీనికి ఏపీ సిద్ధంగా ఉంటే.. తెలంగాణ అడ్డుచెబుతోంది. దీన్ని నిజాం రాజు నిర్మించారని, ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి కాబట్టి, ఇదంతా తమదే అంటోంది.