Home » Tag » AP CID
ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణమ రాజును కస్టడీలో వేధించిన కేసులో అప్పటి సిఐడీ అధికారి విజయ్ పాల్ కు కోర్ట్ రిమాండ్ విధించింది. ఇక రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు.
సిట్ కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్మెంట్, హెరిటేజ్ ఫుడ్స్ పత్రాలు దగ్దం అయినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా దీనిపై మండిపడ్డారు.
మాజీ సీఎం హోదాలో ఉన్న తనను అరెస్టు చేసేటప్పుడు.. సీఐడీ అధికారులు సెక్షన్ 17Aను పాటించలేదని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కోరుతూ.. గతేడాది సెప్టెంబర్ 22న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో తీర్పుపై న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ కేసు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి బదిలీ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ కేసుపై సుప్రీం కోర్టు తాజా నిర్ణయం వెల్లడించింది.
లోకేష్ అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ సీఐడీ అధికారులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. రీసెంట్గా పోలిపల్లిలో నిర్వహించిన యువగళం సభలో లోకేష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ.
సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టే వాళ్ళకి వార్నింగ్. అడ్డగోలుగా పోస్టులు పెడితే ఆస్తులు జప్తు చేస్తామంటోంది ఏపీ ప్రభుత్వం. సీపీఐడీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు.
చంద్రబాబు మీద కేసుల పరంపర ఇంకెన్నాళ్లు అనే అనుమానాలు వినిపిస్తున్న వేళ.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ హయాంలో స్కిల్ ప్రాజెక్ట్‌లో పాలు పంచుకున్న 12 మంది ఐఏఎస్ అధికారులను విచారించాలని ఏపీ సీఐడీకి ఫిర్యాదు అందింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తొలి రోజు సీఐడీ విచారణ పూర్తయింది. రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులో ఆయనను అధికారులు విచారించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు చేశారు. ఆయన అరెస్టుకు సంబంధించి ఏపీ సీఐడీ పలు అభియోగాలు మోపింది. ఆయన అరెస్టు పూర్తి పారదర్శకంగా జరిగిందని సీఐడీ వెల్లడించింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ వెల్లడించింది. అయితే అసలు ఈ కేసు పూర్వాపరాలేంటి..? చంద్రబాబు ప్రమేయం ఏంటి..?