Home » Tag » ap cm jagan
2019లో వైసీపీని అధికారంలోకి తెచ్చిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... ఈసారి సీఎం జగన్ ఓటమిని కోరుకుంటున్నాడు. ఎన్నికలకు ముందు అనేక ఇంటర్వ్యూల్లో ఈసారి జగన్ ఘోరంగా ఓడిపోతాడని చెప్పిన ఆయన... పోలింగ్ తర్వాత కూడా అదే మాట చెబుతున్నాడు
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి... రిజల్ట్స్ కోసం అందరూ వెయిటింగ్. జూన్ 4న ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది తెలిసిపోతుంది. కొందరు నేతలు రిలాక్స్ అయితే... మరికొందరు టెన్షన్ తో వెయిట్ చేస్తున్నారు. ఓ వైపు పల్నాడులో అల్లర్లు వణికిస్తున్నాయి. ఇంత టెన్షన్ టైమ్ లో ఏపీ సీఎం జగన్ తాపీగా విహారయాత్రకు లండన్ వెళ్ళిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం... ఏపీలో పాలనా అంశాలపై నజర్ పెట్టారు. ఈసీకి, గవర్నర్ కి వరుస ఫిర్యాదులతో పాలన గాడిలో పెడుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) తల్లి విజయమ్మ (Vijayamma) అమెరికా (America) కు వెళ్లారు. ఆమె నార్మల్‌గా వెళ్లి ఉంటే ఓకే.. కానీ జగన్ మీద షర్మిల సునీత పోరాటం తారా స్థాయిలో కొనసాగుతున్న వేళ విజయమ్మ ఉన్నట్టుండి అమెరికాకు వెళ్లడం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. షర్మిల తెలంగాణలో రాజకీయం చేసిన్ని రోజులు విజయమ్మకు ఎలాంటి సమస్యా లేదు.
అంతన్నది. ఇంత అన్నది. ఇప్పుడు సడన్ గా మాయమైపోయింది. ఏపీ ఎన్నికల హీట్ తో ఊగిపోతోంది. జగన్ అభ్యర్థులందరినీ ప్రకటించేసి జనంలోకి వచ్చేసాడు. జగన్ స్పీడ్ చూస్తే ప్రత్యర్థులకి టెన్షన్ పుడుతోంది. మరోవైపు టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థుల్ని ఖరారు చేయడంలో తుది అంకానికి చేరుకున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాబలం పేరిట సభల మీద సభలు పెట్టి చెలరేగిపోతున్నారు. ఇంత హీట్ హార్ట్ సమయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హఠాత్తుగా మాయం అయ్యారు. వారం రోజుల నుంచి చెల్లెమ్మ ఎక్కడుందో కనిపించడం లేదు.
ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) కు... ఆయన చెల్లెలు షర్మిల (Sharmila) మరో గట్టి షాక్ ఇవ్వబోతున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేయబోతోంది. కడపలో వైఎస్సార్ పార్టీ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డికి (Avinash Reddy)వ్యతిరేకంగా షర్మిల నిలబడుతున్నారు.
ఏపీలో ఏ టీడీపీ (TDP) లీడర్‌ను టచ్ చేసినా ఓవర్ కాన్ఫిడెన్స్ పొంగిపొర్లుతోంది. యువనేత, రెడ్ బుక్ లీడర్ లోకేష్.. క్యాడర్ని ఉత్సాహపరచడానికి.. మాట్లాడే మాటలతో టాప్ టు బాటమ్ లీడర్లంతా పార్టీ ఇక పవర్లోకి రావడమే ఆలస్యం అన్నట్లు ఆవేశ పడిపోతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం వేవ్ ఉంది మనల్ని ఎవ్వడు ఆపలేడు.. అసలు మనకి జనసేన (Janasena) సపోర్ట్ అక్కర్లేదు, బీజేపీ (BJP) సపోర్ట్ అసలే అక్కర్లేదు, సింగిల్ గా కొట్టేస్తాం... సింగిల్ హ్యాండ్ తో పవర్ లోకి వస్తాం అంటూ టీడీపీ లీడర్స్, క్యాడరు ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు.
ఏపీలో ఏ టీడీపీ లీడర్‌ను టచ్ చేసినా ఓవర్ కాన్ఫిడెన్స్ పొంగిపొర్లుతోంది. యువనేత, రెడ్ బుక్ లీడర్ లోకేష్.. క్యాడర్ని ఉత్సాహపరచడానికి.. మాట్లాడే మాటలతో టాప్ టు బాటమ్ లీడర్లంతా పార్టీ ఇక పవర్లోకి రావడమే ఆలస్యం అన్నట్లు ఆవేశ పడిపోతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం వేవ్ ఉంది మనల్ని ఎవ్వడు ఆపలేడు.. అసలు మనకి జనసేన సపోర్ట్ అక్కర్లేదు, బీజేపీ సపోర్ట్ అసలే అక్కర్లేదు, సింగిల్ గా కొట్టేస్తాం... సింగిల్ హ్యాండ్ తో పవర్ లోకి వస్తాం అంటూ టీడీపీ లీడర్స్, క్యాడరు ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు.
రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) సామ దాన బేద దండోపాయలను ఉపయోగిస్తున్నారు. ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది తెలిసిన ప్రతీ నాయకున్ని సెకండ్ ఒపీనియన్ లేకుండా మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ (YCP) కంచుకోట నెల్లూరులో కూడా భారీ మార్పులు జరిగాయి. ఇక్కడ కీలక నేతగా నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారు.
ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్ది ఎవరు.. ఇప్పుడిదే రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన అంశం.. సిట్టింగ్ ఎంపీ మాగుంటకు సీటు లేదని అధిష్టానం చెప్పేసిందని అంటున్నారు. దాంతో ఎంపీగా అభ్యర్దిగా ఫలానా వాళ్లు ఉంటారంటూ రోజుకో పేరు.. పూటకో ప్రచారం జరుగుతుండటంతో వైసీపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.. ఏ రోజుకారోజు ఇవాళ ఖరారవుతుందని వార్తలు బయటకు రావటం.. తీరా వైసీపీ లిస్ట్ వచ్చేసరికి ఒంగోలు ఎంపీ అభ్యర్ది పేరు లేకపోవటం మరింత గందరగోళం సృష్టిస్తోంది..
ఇంకొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు ( AP Elections) జరగబోతున్నాయ్. దీంతో రాజకీయం రంజు మీద కనిపిస్తోంది. పొత్తులో ఉన్న టీడీపీ(TDP), జనసేన(Janasena).. బీజేపీని కూడా చేర్చుకుందామని ప్రయత్నాలు చేస్తుంటే.. వైసీపీ (YCP) మాత్రం సింగిల్‌గా ఫైట్‌కు సిద్ధం అవుతోంది. నియోజకవర్గ ఇంచార్జిలను మార్చుతూ వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు..