Home » Tag » AP Election Polling
ఏపీ జనాలకు.. జగన్‌కు మాములు షాక్ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో 151సీట్లతో వైసీపీకి అధికారం కట్టబెట్టారు. కట్ చేస్తే ఈసారి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది.
పోలింగ్ (Polling) కొంచెం కన్ఫ్యూజ్ చేసింది అంటే.. ఎగ్జిట్‌పోల్స్ (Exit Polls) ఏపీ ఓటర్లను మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నాయ్. కొన్ని కూటమికి అనుకూలంగా.. మరికొన్ని వైసీపీకి అనుకూలంగా సర్వేలు బయటపెట్టాయ్.
ఏపీ సీఎం జగన్ (CM Jagan) లండర్ పర్యటన ముగిసింది. ఇవాళే ఆయన తన ఫ్యామిలీలో కలిసి ఇండియాకు తిరగివచ్చారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ (AP Election Polling) పూర్తైన వెంటనే వైఎస్ జగన్ కుటుంబసమేతంగా లండన్ పర్యటనకు వెళ్లారు.
ఏపీలో ఎన్నికల (AP Elections) ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 4 దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలతో పాటు జనంలోనూ టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది.
టెక్కలి నియోజకవర్గం (Tekkali Constituency) తెలుగుదేశంకి (Telugu Desam Party) కంచుకోట. దాన్ని బద్దలు కొట్టాలన్న లక్ష్యంతో వైసీపీ (YCP) పని చేసిందా ? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఫస్ట్ టైమ్ ఓడించబోతున్నారా?
టీడీపీ (TDP) ఖచ్చితంగా గెలవాలని టార్గెట్ పెట్టుకున్న నియోజకవర్గాల్లో గుడివాడ ముందు వరుసలో ఉంది. 2004లో టీడీపీ తరపున మొదటిసారి పోటీ చేసి... గెలిచారు కొడాలి నాని. 2009లో కూడా రెండోసారి టీడీపీ తరపున గెలిచినా... తర్వాత వైసీపీ (YSRCP) లో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించారు. గుడివాడ నుంచి వరుసగా నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జగన్ మంత్రి వర్గంలో మూడేళ్ళు మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష తెలుగుదేశం, చంద్రబాబుపై దూకుడుగా వ్యవహరించారు.
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్స్‌లో కొడాలి నాని ఒకరు. ప్రతిపక్షంపై విరుచుకుపడటంలో.. చంద్రబాబుపై నిప్పులు చెరగడంలో కొడాలి నాని స్టైలే వేరు.
ఏపీలో వైసీపీ మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి కొడాలి నాని ఇవాళ అస్వస్థతకు గురయ్యారు.