Home » Tag » ap elections 2024
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా ఎమ్మేల్యేగా పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన పవన్..
ఎన్నికలు వస్తే చాలు.. అంటే చాలు.. చిత్రవిచిత్రాలు కనిపిస్తుంటాయ్. ఇప్పుడు ఏపీలోనూ అలాంటి పరిస్థితే ఉంది. నేతల ప్రచారం సంగతి ఎలా ఉన్నా.. భీమిలి నియోజకవర్గం మీద.. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది.
వైసీపీలోకి అంబటి రాయుడు ?
బెజవాడ ప్రజలు జగన్కు షాకివ్వబోతున్నారా
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు (Andhra Pradesh Assembly Elections) దగ్గర పడుతున్న టైమ్ లో వైసీపీ అధిష్టానానికి ఉత్తరాంధ్రలో గ్రూప్ పాలిటిక్స్ (Politics) పెద్ద తలనొప్పిగా మారాయి. ఆ ప్రాంతంలో క్లీన్ స్వీప్ చేయాలని జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విశాఖను రాజధాని (Visakhapatnam capital) చేస్తామనీ.. శ్రీకాకుళం, విజయనగరం సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు.
ఆంధ్రాలో జరిగే 2024 గురించి ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఏమన్నారో తెలుసా..
తాజాగా జగన్ మాట్లాడిన మాటలే ఇప్పుడు.. నేతల్లో, జనాల్లో కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. జగన్ అంటే.. పార్టీలో లీడర్కు మించి డిక్టేటర్ అంటుంటారు. నా మాటే శాసనం అనే రేంజ్లో పార్టీలో ఆయన నిర్ణయాలు ఉంటాయ్. అందుకే ఆయన చెప్పింది వినడమే తప్ప.. జగన్ మాటకు ఎదురు చెప్పాలన్నా.. ఓ మాట తిరిగి అనాలన్నా.. చోటా మోటా నేతల నుంచి ఎమ్మెల్యేల వరకు వణికిపోతుంటారనే చర్చ ఉంది ఏపీ రాజకీయాల్లో ! నిజానికి గతంలో జరిగిన మీటింగ్లు, చేసిన వార్నింగ్లు చెప్పింది కూడా అదే ! గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంపై గతంలో సమీక్ష నిర్వహించిన జగన్.. ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తప్పదు అనుకుంటే తప్పించడానికి కూడా సిద్ధం అని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.
టీడీపీతో పవన్ పొత్తు కుదిరినట్టేనా..