Home » Tag » AP POLITICS
ఏపీలో విచిత్రమైన సంస్కృతి ఒకటి కనిపిస్తోంది. పార్టీ అధినేతలు ఎవరైనా సరే.. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో కనిపిస్తున్నారు.
ఏపీ ఎన్నికల (AP Elections) ఫలితాలు మిగిల్చిన షాక్‌లు అన్నీ ఇన్నీ కావు. వైసీపీ (YCP) ని ఘోరాతిఘోరంగా ఓడించిన జనాలు.. కేవలం 11సీట్లకు పరిమితం చేశారు.
గన్నవరం (Gannavaram) మాజీ ఎమ్మెల్యే (Former MLA) వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) అరెస్ట్ అంటూ.. రెండురోజులుగా జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.
ఏపీలో కూటమి (AP alliance) అధికారంలోకి రావడం.. జగన్ (YS Jagan) కు కనీసం ప్రతిపక్ష హోదా దక్కపోవడం.. జగన్‌కు చెల్లి ఎదురు తిరగడం.. ఇలాంటి పరిణామాల మధ్య ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయ్.
ఏపీ ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తెచ్చిన హామీల్లో మహిళలకు ఫ్రీ బస్ పథకం కూడా ఒకటి. నిజానికి ప్రభుత్వంపై ఎంతో భారం పడే ఈ పథకం ఏపీ ప్రభుత్వానికి ఓ సవాల్ అనే చప్పాలి.
పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసమే పార్టీ అని.. జనంలో పుట్టిన పార్టీ, జనం పార్టీ అని.. జనసేన పార్టీ పెట్టిన పవన్.. ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు.
5 యేళ్ళ పాలనలో అధికారం ఇచ్చిన మజా నుంచి జగన్ బయటకు రాలేకపోతున్నారు. వై నాట్ 175 అంటే... జనం మరీ 11 సీట్లే ఇవ్వడంతో... ఎన్నికల్లో ఓటమి సహించలేకపోతున్నారు.
ధ్యానం చేయడం, దీవించడం.. ఇంతకుమించి ఏముంటుంది స్వామీజీల పని. అందరినీ ఒకేలా చూసే వారికి.. శత్రువులు ఉంటారా... అసలు వాళ్లకు సెక్యూరిటీ అవసరమా..
ఏపీలోని మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ళ కాల్చివేత వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.
ఏపీలో విశాఖపట్నం టిక్కెట్ ఆశించి భంగపడ్డాడు బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పాలిటిక్స్ లో ఫేడవుట్ అయ్యారు.