Home » Tag » AP TDP Alliance
ఏపీ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరూ అంటే అంతా యునానిమస్‌గా చెప్పే పేరు జనసేన అధినేత పవన్ కళ్యాన్ (Pawan Kalyan) కూటమి గెలుపులో అంత కీలక పాత్ర వహించాడు కాబట్టే ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి వర్గంలో అంత ప్రధాన్యత పవన్‌కు కల్పించారు చంద్రబాబు.
ఏపీ ఎన్నికల్లో కూటమి (AP Alliance) అఖండ మెజారిటీతో విజయం సాధించడం... రీసెంట్గా జరిగిన ప్రమాణస్వీకారాలతో... ఇటు నందమూరి... అటు మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ (Mega Family Celebrations) చేసుకున్నాయి.
జనసేనాని (Jana Sena) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా ఏపీ మంత్రివర్గం (AP Cabinet) లో చేరబోతున్నారు. దీనికి సంబంధించి ఓ నేషనల్ ఛానెల్ లో ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.
ఏపీలో ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ దిగిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యింది. కొత్త రాజధాని, కొత్త పథకాలు, కొత్త పద్ధతులు, కొత్త మంత్రులు.
పవన్ క్రియేట్ చేసిన సునామీకి.. ఏపీ రాజకీయం షేక్ అయింది. ఏపీ ఎన్నికల్లో జనసేన జయకేతనం ఎగురవేసిన తర్వాత... ఆయన ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్, శ్రేయోభిలాషుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయ్.
ఏపీలో వైసీపీ ఆఫీసు రాజకీయానికి మాత్రమే పరిమితమా? అసెంబ్లీలో అడ్రెస్ కష్టమే. నిన్నటి దాకా తిరుగులేని అధికారంతో పెత్తనం చెలాయించిన పార్టీకి రేపు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. వైసీపీ కనీసం పది శాతం సీట్లు కూడా సాధించకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కదు. వై నాట్ 175 అన్న పార్టీ... పట్టుమని 11 మంది ఎమ్మెల్యేల దగ్గరే ఎలా ఆగిపోయింది.
ఎట్టకేలకు ఏపీలో ప్రభుత్వం మారింది. టీడీపీ,జనసేన,బీజేపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఈ ఎన్నికలు ఎలాంటి సస్పెన్స్ క్రియేట్ చేశాయో.. ఎన్నికల ముందు సీట్ల పంపకాలు కూడా అదే స్థాయిలో థ్రిల్లర్ సినిమాను తలపించాయి.
మరో వారంలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ (TDP) ఆధ్వర్యంలోని NDA కూటమి (NDA Alliance) అధికారంలోకి రాబోతోంది. ఈనెల 12న చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు.
ఈ ఒక్క మాట.. ఏపీ రాజకీయాన్ని మార్చేసింది. కొత్త రికార్డు క్రియేట్ చేసేలా చేసింది. గత ఎన్నికల్లో రెండుచోట్ల ఓడిపోయారు. పొలిటికల్ లైఫ్ మీద, వ్యక్తిగత జీవితం మీద.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఐతే ఏనాడు టార్గెట్ తప్పలేదు.