Home » Tag » Apollo Hospital
రామ్చరణ్, ఉపాసనల ముద్దుల కూతురు క్లింకారా ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయ్.
సినిమా పాటలు అనగానే మంచి సాహిత్యం, విలువలు ఉండవని అంటూ ఉంటారు. వాటికి చరమగీతం పాడుతూ తన విప్లవగీతాన్ని అందించారు.
1990 ప్రాంతంలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్లపై ఉదారంగా వ్యవహరించి వారిపై నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ సందర్భంగా జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ నిజాం కాలేజ్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించారు.
గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించాడు ఈ యోధుడు. బాల్యం, విద్యాభ్యాసం మొత్తం నిజామాబాద్, మహబూబ్ నగర్ లో పూర్తి చేశారు.
గద్దర్ ఈ మూడు అక్షరాలు రాష్ట్రాన్ని మేలుకునేలా చేసింది. బ్రిటీష్ పాలకుల నుంచి పోరాటం చేస్తూ తన జీవిత ప్రస్థానాన్ని సాగించారు.
మెగా ఫ్యామిలీలోకి బుల్లి ప్రిన్సెస్ అడుగు పెట్టింది. మనవరాలి రాకతో మహాలక్ష్మి వచ్చిందంటూ.. మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసింది. రాంచరణ్, ఉపాసనకు పెళ్లి అయిన పదేళ్ల తర్వాత పుట్టింది మెగా ప్రిన్సెస్. దీంతో మనవరాలి విషయంలో చిరు తెగ మురిసిపోతున్నారు.
ఉపాసన శుక్రవారం మధ్యాహ్నం అపోలో హాస్పిటల్ నుంచ డిశ్చార్జ్ అయ్యారు. రాం చరణ్ తన భార్యతో పాటూ కూతురిని ఇంటికి తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ డాక్టర్లకు, అభిమానులకు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రామ్ చరణ్ సతీమణి ఉపాసన అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
మెగా పవర్ రాం చరణ్, ఉపాసనా దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామినాయుడు కేక్ కటింగ్ చేసి ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. పలువురు కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి చేరుకొని ఉపాసనను పరామర్శించారు.