Home » Tag » Apple iPhones
యాపిల్ ఐఫోన్ పోగొట్టుకున్నా... మీ మొబైల్ నుంచి ఏ డేటా కూడా చోరీ చేయలేరు దొంగలు. ఆపిల్ సంస్థ...కొత్త అప్డేట్ ను తీసుకొస్తోంది. దాంతో మీ ఐఫోన్‌ను అన్‌లాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్ పేరుతో వస్తున్న ఈ అప్ డేట్ తో మీ డేటాను పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తుంది.
తాజాగా ఐఫోన్లపై నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. ఐఫోన్ సహా యాపిల్ ప్రొడక్ట్స్‌లోనూ సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఈ లోపాల సహాయంతో హ్యాకర్లు ఫోన్లలోని సెన్సిటివ్ సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉంది.
ఆన్లైన్ షాపింగ్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ప్రస్తుతం స్పెషల్ సేల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులతోపాటు ఐఫోన్స్ కూడా భారీ డిస్కౌంట్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. దీంతో యాపిల్ ఫ్యాన్స్ ఈ ఫోన్ల కోసం ఎగబడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్లు వాడొద్దంటూ చైనా ఆర్డర్స్ పాస్ చేసింది. ఏ విదేశీ బ్రాండ్ ఫోన్లూ వాడొద్దని తమ ఉద్యోగులకు సూచించిందట. అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈ విషయాన్ని పబ్లిష్ చేసింది. చైనా కొన్నేళ్లుగా డేటా సెక్యూరిటీ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తోంది.