Home » Tag » apps
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ఈ సర్వేను బయటపెట్టింది. పొద్దున లేస్తూనే మొబైల్ చూడటమే కాదు.. రోజులో మెలకువ ఉన్న టైమ్‌లో 31శాతం స్మార్ట్ ఫోన్‌తోనే గడుపుతున్నారు. రోజుకు సగటున 80 సార్లు కస్టమర్లు తమ మొబైల్స్ చెక్ చేస్తున్నట్టు సర్వేలో తేలింది.
ఇవాళ అంతర్జాతీయ పాస్ వర్డ్స్ (International Password) మార్చే రోజు... అంటే ఇంటర్నేషనల్ ఛేంజ్ పాస్ వర్డ్ డే.. అదేంటి... అలాంటి డే కూడా ఒకటి ఉందా అని ఆశ్చర్య పోతున్నారా... అవును... ఉంది ఖచ్చితంగా... చాలామంది తమ పాస్ వర్డ్స్ ని ఈజీగా గుర్తుంచుకోవడం కోసం... చాలా తేలికగా పెట్టుకుంటున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడడం కాదు కదా.. అలాంటి యాప్‌లు ఇన్స్టాల్ చేసినా తోలు తీస్తామన్నట్లుగా భయపెడుతున్నారు పోలీసులు. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేశారు కూడా ! అలాంటి ఓ పోలీస్ అధికారే ఆన్లైన్ బెట్టింగ్ చేసి.. కోటి రూపాయలు సంపాదించాడు.