Home » Tag » AR Rahaman
ఆస్కార్ విన్నింగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ విడాకుల వ్యవహారం ఇండియన్ సినిమాను షేక్ చేసింది. తన భార్య సైరా భాను నుంచి ఏఆర్ రహమాన్ విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత రహమాన్ వద్ద పని చేసే మోహిని డే అనే అమ్మాయి విడాకులు తీసుకోవడం సంచలనం అయింది.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రహమాన్ విడాకుల వ్యవహారం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. 29 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ ఆయన భార్య నుంచి రహమాన్ విడాకులు తీసుకున్నారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్. ఆల్రెడీ రామ్ చరణ్ తో బుచ్చిబాబు తీయబోయే సినిమాకు రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కూడా తను సైన్ చేసినట్టున్నాడు.
ఆస్కార్ విన్నింగ్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్... తన భార్యకు విడాకులు ఇచ్చిన అంశం ఇండియన్ సినిమాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ ఎందుకు విడిపోయారు అనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది.
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్, అతని భార్య సైరా భాను విడాకుల వ్యవహారం ఇప్పుడు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సినిమా ప్రముఖులు విడిపోవడం సహజమే అయినా కొందరు ప్రముఖులు విడిపోవడం మాత్రం మీడియాలో సంచలనం అవుతూ ఉంటుంది.
ఏఆర్ రెహమాన్ అయితే ఆల్రెడీ రెండు పాటలు కంపోజ్ కూడా పూర్తి చేశాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ అయిపోయాయి. కాని, సాంగ్స్ రికార్డింగ్ మాత్రం కేవలం రెండే పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇవన్నీచూస్తే సినిమా మొదలయ్యేలోపే పోస్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ కూడా జరుగుతోందనిపిస్తోంది.
ఏ ఆర్ రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న మ్యూజీషియన్.. బర్క్ లీ యూనివర్సిటీలో తన పాటలు పాఠాల్లా మారాయి. ఆరేంజ్ ట్యూన్స్ తో వైన్ కిక్ ఇచ్చిన రెహమాన్ ని కోలీవుడ్ గెంటేసిందా? గెంటేస్తోందా? ఈ డౌట్లకి సాలిడ్ రీజనుంది.. అనిరుద్ నుంచి ఎంతపోటీ ఉన్నా రెహమాన్ ని కాదనే సీన్ ఉందనుకోలేం. కాని రెహమాన్ మాత్రం తన అడ్డాను కోలీవుడ్ నుంచి టాలీవుడ్ మారుస్తున్నాడు.. ఇది నిజం.. అదెలా?
రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న లివింగ్ లెజెండ్ ఎ ఆర్ రెహమాన్ ఇప్పుడు ఒక పాటని రెడీ చేశాడు. రామ్ చరణ్ మూవీకోసం సాంగ్ ని కంపోజ్ చేయటమే కాదు, రికార్డింగ్ కూడా పూర్తిచేశాడు. అంతే దెబ్బకి బుచ్చి బాబు, రామ్ చరణ్ ఇద్దరికీ జోష్ వచ్చినట్టైంది.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమాలలో మ్యూజిక్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. డాన్స్ లలో మంచి గ్రేస్ ఉన్న ఆయనకు స్టెప్స్ వెయ్యడానికి స్కోప్ ఇస్తూ ఎట్ ది సేమ్ టైం ఫాన్స్ ని ఫిదా చేసేలా సాంగ్స్ ఉండేలా చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్.
Tim Cook: యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇండియాలో పర్యటిస్తున్నారు. యాపిల్ స్టోర్స్‌ను ఇక్కడ లాంచ్ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలతో కలిసి స్పెషల్ ఈవెంట్లో సందడి చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలివి.