Home » Tag » Aravind Kejriwal
ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి దూకుడు పెంచింది ఈడీ. ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు అనుమతి ఇచ్చారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.
ఇంక్ నుంచి కారంపోడి దాకా...చెప్పు నుంచి చెంప పగలగొట్టడం వరకు..అటాక్ జరిగిందా ? ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పై దాడులు కొత్తేమీ కాదా ? గతంలోనూ ఎన్నో దాడులు జరిగాయా ? తాజాగా లిక్విడ్ దాడి ఎందుకు జరిగింది ? ఇదే ఇపుడు హాట్ టాపిక్ గామారింది.
ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. అసలే మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర ఓటమిలో ఉన్న హస్తం పార్టీకి...ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఝలక్ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో...ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.
మద్యం పాలసీ కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది.
నేడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు
రక్తంలో షుగర్ లెవ్స్ పెరుగుతున్నాయనీ.. తనకు ప్రతి రోజూ ఇన్సులిన్ (Insulin) ఎక్కించాలని కోరుతున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తన ఆరోగ్యంపై తిహార్ జైలు అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నట్టు చెబుతున్నారు.