Home » Tag » Arjun Kapoor
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా ఇప్పుడు మళ్ళీ లవ్ లో పడిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత కొన్నాళ్ళుగా సమంతా ఒంటరిగా ఉంటూ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. నాగ చైతన్య నుంచి దూరమైన తర్వాత సమంతా పెద్దగా సెకండ్ మ్యారేజ్ పై ఫోకస్ చేయలేదు అనే చెప్పాలి.
ఈ రోజుల్లో సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా కాదు... వంద కోట్లు వచ్చాయా, బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అన్నదే లెక్క. సినిమాకు భారీ బడ్జెట్ పెడితే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవ్వాల్సిందే. అసలు ప్రమోషన్స్ చేయడం వెనుక కూడా అదే రీజన్.
సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ బారిన పడేవారిలో హీరో అర్జున్ కపూర్ ఒకరు. ఈయన వయసు 38 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇతడికో ప్రియురాలు ఉంది. ఆవిడే ఐటం సాంగ్ డ్యాన్సర్, బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈమె వయసు 50.
'గట్టిగా కోరుకో.. అయిపోతుంది'. ఓ సినిమాలోని డైలాగ్ ఇది. చాలా మంది బలంగా కోరుకున్నట్టున్నారు. ఈ ఇద్దరు లవర్స్ విడిపోయారు. లవర్స్ అనడం కూడా వాళ్లకు ఇష్టం లేదట. లవ్ బ్రేకప్ కంటే.. డేటింగ్ బ్రేకప్ అనడమే కరెక్టా?