Home » Tag » Arjun Reddy
యానిమల్ పార్క్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా రేంజ్ ఏంటో ఇండియన్ మూవీ ఫ్యాన్స్ చూసారు. ఒక టాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్ కు వెళ్లి ఆ రేంజ్ లో హిట్ కొట్టడం చూసి మన వాళ్ళు కూడా షాక్ అయ్యారు. మన డైరెక్టర్లు చాలా మంది బాలీవుడ్ లో హిట్ కొట్టాలి అని కలలు కంటూ ఉంటారు.
ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) సినిమాతో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun). ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత.. ఇప్పటికే రెండు ప్రాజెక్ట్స్ లాక్ చేసుకున్నాడు బన్నీ. అర్జున్ రెడ్డి (Arjun Reddy) డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తో గతంలోనే ఓ సినిమా అనౌన్స్ చేశాడు.
అర్జున్ రెడ్డి (Arjun Reddy) నుంచి ‘యానిమల్’ (Animal) వరకూ తన సినిమాల ప్రొడక్షన్ విషయంలో చాలా ఎక్కువ సమయమే తీసుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా...
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. చేసింది మూడు సినిమాలే అయినా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అర్జున్ రెడ్డి (Arjun Reddy) తో టాలీవుడ్‌ని (Tollywood) షేక్ చేసిన సందీప్..
కబీర్ సింగ్ హిట్ తర్వాత రౌడీ స్టార్ పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడలేదు. దీంతో అప్పట్లో కామెంట్లు కూడా పేలాయి. కట్ చేస్తే ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేకపోతే తాను లేననేంత స్టేట్మెంట్ ఇచ్చే వరకు సీన్ మారింది.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ (Indian Film Industry)లో ఈ మధ్య కాలంలో ఓ రేంజ్లో మార్మోగిపోతున్న పేరు.. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి (Arjun Reddy) మూవీతో ఇంట గెలిచిన ఈయన.. బాలీవుడ్ (Bollywood) లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌తో పాటు తాజాగా యానిమల్ మూవీలతో రచ్చ లేపాడు.
యానిమల్ మూవీ.. వసూళ్ల రికార్డులు క్రియేట్ చేసింది. వాట్ ఏ విజన్.. వాట్ ఏ థాట్ అంటూ.. డైరెక్టర్ (Director) సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) మీద ప్రశంసలు గుప్పిస్తున్నారు సినిమా చూసినవాళ్లంతా ! ఆయన సినిమాలు అన్నీ బోల్డ్‌గానే ఉంటాయ్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ నుంచి.. యానిమల్ (Animal) వరకు.. అన్నీ సేమ్ స్టైల్ ! 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్‌తో థియేటర్లలో రిలీజ్ అయిన యానిమల్ మూవీ.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ 'గీత గోవిందం'(Geetha Govindam). పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ (Romantic Comedy Film) 2018లో విడుదలై ఆ ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. రూ.70 కోట్లకు పైగా షేర్ తో రూ.130 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సత్తా చాటింది.
ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నాడు రౌడీ హీరో (Rowdy Hero) విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). గీత గోవిందం (Geeta Govindam) కాంబినేషన్ రిపీట్ చేస్తూ పరుశురాం, విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కావడంతో.. ఫ్యామిలీ స్టార్ (Family Star) పై అంచనాలు భారీగా ఉన్నాయి.
విజయ్, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారా..