Home » Tag » Army
టాలీవుడ్ లో ఇప్పుడు కనపడని భయంకరమైన యుద్ధం జరుగుతోంది. హీరోల మధ్య వాతావరణం ఎలా ఉందో తెలియదు గాని... ఫ్యాన్స్ మధ్యలో మాత్రం వార్ పీక్స్ లో ఉందనే టాక్ క్లియర్ గా వస్తోంది. క్లియర్ పిక్చర్ కనపడుతోంది కూడా.
జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ కౌంటర్లు జరిగాయి.
అమర్నాథ్ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే.. భూకైలంలో ఉన్న హిమాలయ పర్వతాల్లో స్వయంభుగా కోలువైన మంచు లింగం.. ఏటా హిందువులు అమర్నాథ్ యాత్ర చేస్తుంటారు.
ఇండియన్ ఆర్మీ పవర్ ఇది అని చెప్పడానికి మాటలు సరిపోవ్.. భాష సరిపోదు.. ప్రతీ గుండెలో, శరీరం ప్రతీ కణంలో భారత్ మాతా కీ జై నినాదాలతో.. సరిహద్దుల్లో సింహాల్లా కనిపిస్తుంటారు మన సైనికులు. కుట్రలు చేసిన చైనా అయినా.. కుతంత్రాలు పన్న పాక్ అయినా.. భారత్ ఆర్మీ పవర్‌కు మోకరిల్లిన ఘటనలు ఎన్నో ! ఇప్పుడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరో రికార్డ్ క్రియేట్ చేసింది. పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో ఆరితేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. ఇప్పుడు కొత్త సామర్థ్యాన్ని సంతరిచుకుంది.
అంతర్జాతీయ క్రికెట్‌కు మూడేళ్ల కిందట ధోనీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం 42 ఏళ్ల వయసు కలిగిన ధోనీకి వచ్చే ఐపీఎల్ సీజనే చివరిదని అంతా భావిస్తున్నారు.
హమాస్‌పై యుద్ధం చేసేందుకు ఇజ్రాయెల్ అదనంగా 3 లక్షల రిజర్విస్టులను మళ్లీ సైన్యంలోకి రమ్మని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రముఖ జర్నలిస్టు హనన్య నఫ్తాలీ తన కుటుంబాన్ని వదిలి దేశం కోసం పోరాడేందుకు సిద్ధపడ్డారు. తన భార్య ఇండియా నఫ్తాలీకి వీడ్కోలు పలికి రణరంగంలోకి దిగారు.
భూమిని కౌలుకు తీసుకున్న సైన్యం పంటలు పండిస్తుంది. దీని ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతంవ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి కేటాయిస్తుంది. మిగిలిన లాభాలను సైన్యం, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా పంచుకుంటాయి.
మొదట అందరూ సచిన్-సీమాల ప్రేమనే చూశారు. సీమాను గొప్ప ప్రేమికురాలిగా భావించారు. అయితే, నలుగురు పిల్లలతో కలిసి మరీ పాక్ వదిలి ఇండియా రావడం కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది. తర్వాత ఈ విషయంలో భారత అధికారుల్లో నెమ్మదిగా అనుమానాలు మొదలయ్యాయి.
ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి దాడులు చేసుకుంటున్నారు. దీంతో పాక్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. శాంతి భద్రతలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో సైనిక పాలన రాబోతుందంటూ ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై పాక్ ఆర్మీ అధికారులు స్పందించారు.
ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పరిస్థితులు దేశాన్ని మిలిటరీ టేకోవర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయని, ఏ క్షణమైనా ఇస్లామాబాద్‌లో మిలిటరీ పెరేడ్ నిర్వహించవచ్చని మాజీ ప్రధానమంత్రి షహీద్ ఖాన్ అబ్బాసీ హెచ్చరించారు. పాక్ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే సైనిక తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.