Home » Tag » artificial-intelligence
టెక్నాలజీతో ఉపయోగం ఎంత ఉందో.. దారుణాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయ్. ఏఐ వచ్చాక మరింత పెరిగాయ్ కూడా ! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని.. సైబర్ నేరగాళ్లు చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. నానా ఇబ్బందులు పెడుతూ పిచ్చి వేషాలు వేస్తున్నారు.
భారత్ (India) లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) చైనా (China) జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సంస్థ హెచ్చరించింది.
గతంలో బార్డ్ అని తమ AI టూల్ కి ఉన్న పేరును జెమినీగా మార్చింది గూగుల్. ఆండ్రాయిడ్, IOS మొబైల్ ఫోన్లలో అమెరికన్ ఇంగ్లీషులో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తయారు చేసే పిక్సెల్ ఫోన్లలో కిందటేడాదే జెమినీ యాప్ ను డిఫాల్ట్ గా ప్రవేశపెట్టింది.
భారత రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా జనవరి 26 నాడు ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశముంది. వాటిని తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ అలెర్ట్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే పరికరాలతో సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉగ్రవాదులు దేశంలోకి రాకుండా నిరంతరం కాపాలా కాస్తున్నారు భారత జవాన్లు.
అతి తక్కువ కాలంలోనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రతీ ఒక్కరికీ దగ్గరయ్యింది. సామాన్యులు మొదలు సెలబ్రెటీల వరకూ ప్రతీ ఒక్కరూ తమ ఏఐ ఫొటోలు తయారు చేసుకుని ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ ఫొటోలులు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఏఐ వీడియోల గురించి మొదటిసారి స్పందించారు ప్రధాని మోదీ (Modi) . వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ తొలి సెషన్లో.. ప్రధాని మోదీ వర్చువల్‌గా స్పీచ్
రిక్షా మనందరికీ తెలుసు.. దాని పై ప్రయాణించనపట్టికి దాని ఉనికి మాత్రం భారత దేశంలో ఒక్కడో ఒక చోట మాత్రం దర్శనమిస్తు ఉంటాయి. చాలా కాలం వరకు అప్పుడెప్పుడో పశ్చిమ బెంగాల్ కలకత్తాలో రిక్షా లాక్కుంటూ వెళ్లే రిక్షావాలాలను చూశాం. ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి. ప్రస్తుతం అచ్చం రిక్షావాలా మాదిరిగా నడుస్తూ రిక్షాను లాగుతున్న రోబోను మీరు ఎప్పుడైన చూశారా.. ?
పురుషుల సంతాన లేమికి చక్కటి పరిష్కారాన్ని చూపించే ఒక ఏఐ సాఫ్ట్ వేర్ రెడీ అయింది. ‘స్పెర్మ్ సెర్చ్’ అని పేరు పెట్టిన ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్న బయో మెడికల్ ఇంజినీర్ స్టీవెన్ వసిలెస్క్యూ తన టీమ్‌తో కలిసి అభివృద్ధి చేశారు.
తాజాగా ఎలాన్ మస్క్ పర్సనల్ లైఫ్ తో ముడిపడిన ఒక సంచలన విషయం బయటికి వచ్చింది.
భారత్‌లో ముఖ్యంగా తయారీ రంగంలో రోజు రోజుకూ రోబోట్ల వినియోగం పెరుగుతోంది. పనిలో ఖచ్చితత్వం కోసం ఎక్కువగా రోబోట్లను వినియోగిస్తున్నారు. గత పదేళ్లలో రోబోట్ల వినియోసం రెండింతలైంది.