Home » Tag » Arunachal Pradesh
అరుణాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అనే జిల్లాలో వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీనికి తోడు కొండచరియలు విరిగి పడటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది.
థ్రిల్లర్ మూవీని మించిన క్యూరియాసిటీ కనిపిస్తోంది ఏపీ ఫలితాల (AP Results) మీద. ఎగ్జిట్‌పోల్స్ (Exit Poll) అనౌన్స్ అయినా.. ఎవరికి వారు మాత్రం ధీమాగానే కనిపిస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ (BJP) ఘన విజయం సాధించింది. 60 అసెంబ్లీ స్థానాల్లో 31 మెజారిటీ మార్కును బీజేపీ అందుకుంది.
తాజాగా చైనా మరోసారి అరుణాచల్ ప్రదేశ్ విషయంలో తన దుర్బుద్ధి బయటపెట్టింది. చైనా అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ కథనం ప్రకారం.. అరుణాచల్‌లోని మొత్తం 30 సరిహద్దు ప్రాంతాలకు ఆ దేశం పేర్లు పెట్టింది.
ఈ నది విషయంలో చైనా, భారత్ ల మధ్య తాజాగా ఉద్రిక్తత ఏర్పడింది. తమ వైపు ఉన్న బ్రహ్మపుత్ర నదిపై విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ ను కడతామని చైనా అనౌన్స్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య వార్ మొదలైంది.
భారత్‌లో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తమ భూభాగంగా పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌తో కలిసి ఉన్న చైనా మ్యాప్‌ను ఆ దేశ ఖనిజ, సహజ వనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా తమ దేశంలో భాగంగా చూపిస్తూ ఈ మ్యాప్ రూపొందించింది.