Home » Tag » Arvind Kejriwal
ఏపీకి మరో 30యేళ్ళ పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పగటి కలలు కన్న జగన్మోహన్ రెడ్డి... విశాఖ రుషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. 500 కోట్లతో విలాసవంతమైన రాజ మహల్ ను నిర్మించుకోవడంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈ మధ్యే జైలు నుంచి బెయిల్ (Bail) మీద వచ్చారు. ఢిల్లీలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్వీ రాజీనామా చేశారు.
కేజ్రీవాల్‌ను బయటికి తీసుకువచ్చేందుకు ఆయన లీగల్ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ కేజ్రీవాల్ బెయిల్‌ను అడ్డకునేందుకు ఈడీ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి ఓ సంచలన ఆరోపణ చేశారు.
షుగర్ వ్యాధితో బాధపడుతున్న కేజ్రీవాల్.. కావాలనే షుగర్స్ లెవర్స్ పెరిగేలా.. మామిడిపండ్లు తింటున్నారని ఈడీ ఆరోపిస్తోంది. మామిడిపండ్లు తిని అనారోగ్యానికి గురైతే.. ఈ కారణాలతో బెయిల్ పొందొచ్చనేది కేజ్రీవాల్ ప్లాన్ అని ఈడీ చెబుతోంది.
లిక్కర్ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. ఈ అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 9న ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో ప్రస్తుతం CBI కస్టడీలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత (MLA Kavitha). మొదటి రోజు ఆమెను సీబీఐ (CBI) ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. అప్రూవర్ల స్టేట్ మెంట్స్, కొన్ని ఎవిడెన్సులను చూపించి ఎంక్వైరీ చేశారు.
కవిత (Kavitha) ఇప్పట్లో జైలు నుంచి బయటకు రావడం కష్టమే. ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకుంది. లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ (CBI) చట్రంలో పూర్తిగా ఆమె ఇరుక్కుపోయినట్టే.
ఆప్ ప్రభుత్వానికి ఇప్పుడు అసలైన ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ పార్టీ సభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఆనంద్.. ఇక ఆప్‌లో కొనసాగలేనని స్పంష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో అరెస్ట్ అయిన జైల్లో ఉన్న కవితకు బెయిల్ రిజెక్ట్ అయింది. తన కుమారుడికి యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నందున ఏప్రిల్ 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ ఎవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు కవిత.