Home » Tag » ARYA
తమిళ స్టార్ హీరో విశాల్ ఆరోగ్య పరిస్థితి చూస్తున్న కామన్ పీపుల్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎంత డబ్బున్నా సరే.. ఆరోగ్యం లేకపోతే ఇంతే అంటూ విశాల్ త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.
ఇప్పుడున్న టాలీవుడ్ డైరెక్టర్లలో సుకుమార్‌ది భిన్నమైన శైలి. ఇప్పటివరకు అతను చేసిన 8 సినిమాల్లో సక్సెస్ శాతం ఎక్కువే. అతను డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తయింది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో లైగర్కి ముందు అలాంటి ప్రాజెక్టే ప్లాన్ చేశాడు. కాని లైగర్ ఫ్లాప్‌తో రౌడీని పక్కన పెట్టి, పుష్ప 2తో బిజీ అయ్యాడు. పుష్ప 2 తర్వాత అయినా విజయ్‌తో మూవీ తీస్తాడా అంటే, ఛాన్సే లేదు. రామ్ చరణ్‌తో రంగస్థలం కాంబినేషన్‌ని రిపీట్ చేయబోతున్నాడు.