Home » Tag » Asia
ఆసియాలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి దశాబ్దాలు గుర్తుండిపోయేలా జరిగింది.
మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. అయితే రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, షేర్స్, నిర్మాణ రంగాల్లో పెట్టుబడి పెట్టడం పాత కాలం పద్దతి. తాజాగా సాంకేతిక రంగాల్లో కూడా అతి తక్కువ పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు సాధించవచ్చు. తాజాగా అమెరికా, ఆసియా ప్రాంతాలకు చెందిన 38శాతం మంది వ్యాపారవేత్తలు టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టి 10శాతం వరకూ లాభాలు సాధించారు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
సినిమా హిట్ అయితే.. గిఫ్ట్స్ ఇవ్వడం చూస్తూనే వున్నాం. కానీ.. కారు గిఫ్ట్‌తోపాటు చెక్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లు కలెక్ట్ చేయడంతో నిర్మాత కళానిధి మారన్ రజనీ ఇంటికెళ్లి లాభాల్లో వాటా ఇచ్చారు.
హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడ్డ తర్వాత క్రమంగా కరిగిపోయిన అదానీ సంపద ఈ మధ్య కాలంలో నెమ్మదిగా పుంజుకుంటూ వస్తోంది. చివరకు ఆయన టాప్-20లోకి దూసుకొచ్చారు. ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో 18వ స్థానంలో నిలిచారు.
అక్కడో పెళ్లి జరుగుతోంది. వధువు..వరుడు.. చూడముచ్చని జంట. బంధుమిత్రుల కోలాహలం మధ్య వైభవంగా పెళ్లివేడుక నిర్వహించారు కుటుంబ సభ్యులు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ అతిథులు కూడా ఆశీర్వదించి బెస్ట్ విషెస్ చెప్పారు. ఏడడుగులతో ఆ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించింది.