Home » Tag » Asia Cup 2023
తాజాగా విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సిరాజ్‌ని ప్రశంసించింది. అనుష్క శర్మ తన ఇంస్టాగ్రామ్ వేదికగా “క్యా బాత్ హై మియాన్! మేజిక్!!” సిరాజ్ అంటూ పోస్ట్ చేసింది. సిరాజ్ ఇంత అగ్రెస్సివ్‌గా ఉండటానికి విరాట్ కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే కొన్ని మెళుకువలు పాటించాల్సి ఉంటుంది.
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఫైనల్‌కి వెళ్లాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచులో శ్రీలంకపై చివరి వరకు పోరాడి ఓడిపోయింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌కు చివరి బంతికి ఫలితం వచ్చింది. దీంతో ఫైనల్‌కి వెళ్ళాలనే పాకిస్థాన్‌కి నిరాశే ఎదురైంది.
ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌పై అతడి గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా అభిమానం చాటుకుంది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కిషన్ ఫోటో షేర్ చేస్తూ డ్రీమ్ ఇన్నింగ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
చేతుల్లోకి వచ్చిన సునాయస క్యాచ్‌లను భారత ఆటగాళ్లు నేలపాలు చేశారు. అది కూడా వరల్డ్ బెస్ట్ ఫీల్డర్లు అయిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ క్యాచ్‌లు అందుకోలేకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
భారత్‌తో మ్యాచ్‌లో నేపాల్ బౌలర్లు తీసే ప్రతి వికెట్‌కూ రూ.లక్ష రూపాయల నజరానాను అర్ణ బీర్ కంపెనీ ప్రకటించింది. కేవలం బౌలర్లకే కాదు.. బ్యాటర్లకూ ఆఫర్ ఇచ్చింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి కెమెరా మెన్‌పై చికాకు పడ్డాడు.
ఆసియా కప్-2023 టోర్నమెంట్ నేపథ్యంలో ఆటగాళ్ల జెర్సీలపై ఆతిథ్య జట్టు పేరు లేకపోవడం ఇప్పుడు విమర్శలకు దారి తీసింది.
పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. డ్రై పిచ్‌పై భారీ స్కోరు చేసి, లంక టీంపై ఒత్తిడి పెంచాలన్నది అతని ఆలోచన. కానీ శ్రీలంక బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఈ ప్లాన్‌పై నీళ్లు చల్లారు.