Home » Tag » assembly
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సిఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. 150 రోజుల పాలన పై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... 1978 లో ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుంచి 46 సంవత్సరాలు గా నిత్య విద్యార్థిగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచీ బీఆర్ఎస్ (BRS) కి టెన్షన్స్ మొదలయ్యాయి. అంతకుముందు 10యేళ్ళల్లో తాము చేసిన పాపాలే... ఇప్పుడా పార్టీకి బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి.
టీడీపీ, జనసేన నుంచి కొందరు వైసీపీలోకి చేరుతున్నారు. దీనికితోడు ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరు అనుకున్న స్థాయిలో బలంగా లేకపోవడంతో వాళ్ళని మార్చాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది.
ప్రస్తుతం మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్, ఎంఎస్ ప్రభాకర్‌రావు, భాను ప్రసాద్ రావు ఫ్లోర్ లీడర్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మధుసూదనాచారి తెలంగాణ అసెంబ్లీ మొదటి శాసన సభాపతిగా పని చేశారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. సభ జరుగుతుండగా నిబంధనలు అందుకు అనుమతించవంటు తేల్చిచెప్పారు. దీంతో.. అక్కడే రోడ్డు మీదే బైఠాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవ్వడం ఆనవాయితీ అనే సంగతి తెలిసిందే. సోమవారం కూడా తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అలాగే ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఈ సభకు హాజరై, ప్రసంగాన్ని చదువుతూ.. కొన్ని నిమిషాల్లోనే ముగించారు.
బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 నియోజకవర్గాలున్నాయి. మెజార్టీ మార్కు 122 కాగా, నితీశ్‌కి మద్దతుగా 129 ఓట్లు వచ్చాయి. దీంతో విశ్వాస పరీక్షలో నితీష్ ప్రభుత్వం నెగ్గింది. ఆర్జేడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం నీతీశ్‌కు మద్దతుగా ఓటేసినట్లు తెలుస్తోంది.
రీసెంట్గా రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ సభకు రావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు సభకు రావాలని కేసీఆర్ డిసైడయ్యారు. బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ సభకు వస్తారంటూ చెప్పారు. కానీ చివరి నిమిషంలో కేసీఆర్ డుమ్మా కొట్టారు.
రాజాసింగ్‌కు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి 8మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో అందరికంటే సీనియర్.. రాజాసింగే! ఆయనకు కాదని.. మరొకరికి బీజేఎల్పీ నేతగా అవకాశం దక్కబోతున్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా నేటి అసెంబ్లీ మూడు రోజుల విరామం అనంతరం సభ ఇవాళ ఉదయం 11 గంటలకు స్టార్ట్ కాబోతుంది. ఇవాళ, రేపు శాసనసభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక స్థితిగతులుపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.