Home » Tag » Assets
జగన్ అక్రమంగా లక్ష కోట్ల ఆస్తులు సంపాదించారు అనేది ఆయనపై ఎప్పటినుంచో ఉన్న ఆరోపణ. ఇదే అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు కూడా వెళ్లారు. చెల్లి షర్మిలతో కూడా ఆస్తి విషయంలోనే జగన్‌కు విభేదాలు వచ్చాయనే ఆరోపణ కూడా ఉంది.
రెండు ఎకరాల చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, 50వేల రూపాయల అప్పు కోసం పడిగాపులు పడిన రాజశేఖర్ రెడ్డితో పాటు.. వందల వేల మంది రాజకీయ నాయకులు పాలిటిక్స్ ద్వారానే పదవులు పొంది.. దీన్నుంచి వ్యాపారాలు చేసి.. వేలు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు.
పవన్ కల్యాణ్ పార్టీ కోసం తన సొంత ఆస్తులు అమ్ముకుంటున్నాడంటూ డయల్ న్యూస్ ఇచ్చిన కథనాలను కొందరు కేటుగాళ్ళు మార్ఫింగ్ చేశారు. పార్టీ అమ్ముకుంటున్నట్టుగా డయల్ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసిందంటూ ఫేక్ న్యూస్ ని సర్క్యులేట్ చేస్తున్నారు.
నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కేసీఆర్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయ్. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల అంశంలో కేసులేనని తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో రూ.2 లక్షల 96వేల క్యాష్ మాత్రమే ఉందని చెప్పారు కేసీఆర్.
కేసీఆర్ ఆస్తులపై గోనె ప్రకాశ్ ఏమన్నాడో తెలుసా..
ఇది క్రైమ్ కథా చిత్రమ్ కాదు.. కుటుంబ కథా చిత్రమ్ అనిపిస్తోంది వివేకా హత్య కేసు విచారణలో పరిణామాలు చూస్తుంటే ! సీబీఐ దూకుడు మీద కనిపిస్తోంది. ఎవరైనా సరే.. ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అన్నట్లుగా దూకుడు మీద కనిపిస్తున్నారు సీబీఐ అధికారులు. ఇప్పటికే భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. నెక్ట్స్ టార్గెట్.. అవినాశ్ రెడ్డే ! అరెస్ట్ ఎప్పుడో చెప్పలేం కానీ.. అరెస్ట్ కావడం పక్కా అన్నట్లుగా ఉంది పరిస్థితి. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో ఇప్పటికే జగన్ ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. ఆ కేసు నుంచి కుటుంబాన్ని, పార్టీని కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
భారత్‌లో అత్యంత ధనవంతులు ఎవరు అంటే టక్కున అంబానీ, అదాని అని చెప్పేస్తాం.. మరి అత్యంత ధనిక మహిళ ఎవరు అని అడిగితే ఎంతమంది సమాధానం చెప్పగలరు..? బిలియనీర్లు అయినా మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరో మీకు తెలుసా..?