Home » Tag » aswini dutt
రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా దుమ్ము రేపుతున్నాడు. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే పరిస్థితి క్రియేట్ అయింది. ప్రభాస్ ప్రస్తుతం అన్ని భారీ బడ్జెట్ మూవీస్ చేస్తూ యావరేజ్ డైరెక్టర్లను స్టార్ డైరెక్టర్లుగా మార్చే పనిలో పడ్డాడు.