Home » Tag » atlee
పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అంటే మామూలుగానే హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దానికి తోడు అట్లీ ఇలాంటి మాస్ డైరెక్టర్ దానికి తోడు కావడంతో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో కొలత వేయడం కూడా కష్టంగా మారిపోయింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో ఒక భారీ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ అయిన రోజు నుంచే ట్రెండింగ్ కూడా మొదలైంది.
చాలా రోజుల నుంచి వార్తల్లో ఉంటున్న అల్లు అర్జున్, అట్లీ సినిమాను ఎట్టకేలకు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ కంటే ముందు ఏదో ఒక మాస్ సినిమా చేయడానికి అల్లు అర్జున్ ఇన్ని రోజులు ట్రై చేస్తున్నాడు అనుకున్నారు కానీ.
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా కోసం పెద్ద యుద్ధమే జరుగుతుందిప్పుడు. పుష్ప 2 తర్వాత బన్నీలో కన్ఫ్యూజన్ వచ్చిందో.. లేదంటే దర్శకులలో కన్ఫ్యూజన్ పెరిగిందో తెలియదు కానీ ఓ పట్టాన ఏ సినిమాకు ఓకే చెప్పట్లేదు ఈ హీరో.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సక్సెస్ తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ తో దేవర లాంటి హిట్ ఇచ్చిన కొరటాల శివ తో కథ చర్చ లు చేశాడు.
సాధారణంగా బాలీవుడ్ నటులు సౌత్ ఇండియా పై కాస్త అభ్యంతర వ్యాఖ్యలు చేస్తారు అనేది మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా రంగు విషయంలో అలాగే వస్త్రధారణ విషయంలో కూడా నార్త్ ఇండియా నుంచి కొన్ని వరస్ట్ కామెంట్లు మనకు వినపడుతూనే ఉంటాయి
పుష్ప తర్వాత బన్నీ అట్లీతో కలిసి పని చేస్తున్నాడని వార్తలు రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే రోజున సినిమా అప్డేట్ గురించి కూడా ఏదైనా వస్తుందని ఫ్యాన్స్ ఊహించారు.
షారుఖ్‌తో జవాన్ తీసేప్పుడు వందకోట్లు తీసుకున్న అట్లీ.. అందులో 60 కోట్లు తనకి, మిగతా 40 కోట్లు హీరోయిన్ నయనతార, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తోపాటు సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ ఇలా అందరికి ఇచ్చాడట.
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun), ట్యాలెంటెండ్ డైరెక్టర్ అట్లీ (Director Atlee) కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని దీనికి సంబంధించిన ఓ తాజా అప్డేట్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది.
బన్నీ ఎందుకు త్రివిక్రమ్‌ని సైడ్ చేశాడు..? మాటల మాంత్రికుడు తెలివిగా పుష్ప 2 షూటింగ్ మధ్యలోనే తనతో సినిమా అని ఎనౌన్స్ చేసినా, బన్నీ మాత్రం ఇప్పుడు తనని సైడ్ చేస్తున్నాడట. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ఉంది.