Home » Tag » Australia tour
ప్రపంచ క్రికెట్లో 2024లో తెలుగు యువ ఆటగాళ్లు తమ ముద్ర వేశారు. గుంటూరు నుంచి జాతీయ జట్టుకు ఎంపికైన తిలక్ వర్మ టి20 క్రికెట్ లో సత్తా చాటుతున్నాడు. మరో యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి సంచలనాలు నమోదు చేశాడు.
ఆస్ట్రేలియా టూర్ ను ఘనంగా ఆరంభించిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టుకు రెడీ అవుతోంది. పెర్త్ టెస్టులో గ్రాండ్ విక్టరీ అందుకున్న భారత్ అదే జోష్ లో పింక్ బాల్ సవాల్ కు సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు ఖాయమయ్యాయి.
ఆస్ట్రేలియా టూర్ కోసం ఇటీవలే భారత జట్టును ప్రకటించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
టీమిండియా వెటరన్ బ్యాటర్ చటేశ్వర పుజారా పరుగుల దాహం కొనసాగుతోంది. దేశవాళీ క్రికెట్ లో మరోసారి పుజారా దుమ్మరేపుతున్నాడు. తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ డబుల్ సెంచరీ బాదేశాడు.
టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ దూకుడుగానే వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా ఏ సిరీస్ కు ఏ ఆటగాళ్ళు జట్టులో ఉంటే బెటరో అన్నదానిపై పక్కా ప్లాన్ తో ముందుకెళుతున్నాడు. ఫామ్ , ఫిట్ నెస్ వంటి విషయాల్లో ఏ మాత్రం రాజీ పడడం లేదు.