Home » Tag » Avanigadda
ఏపీలో ఉగ్రవాదులు మకాం వేశారా. అమరావతిని అడ్డాగా చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారా.. ఇప్పుడు ఇవే భయాలు తెలుగు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) విడుదలైనా... ఉమ్మడి కృష్ణాజిల్లాలో అభ్యర్థులను ఫైనల్ చేయటంలో జనసేన (Janasena) మీన మేషాలు లెక్కిస్తోంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ-జనసేన (TDP-Janasena) మధ్య సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కిరావడం లేదు. జిల్లాలో జనసేన (Janasena) కచ్చితంగా నాలుగు స్థానాలను కేటాయించాలని... తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) తేల్చి చెప్పినట్టు చర్చ జరుగుతోంది. స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా... అటు టీడీపీ (TDP) నేతలు కూడా సీట్ల కేటాయింపు వ్యవహారంలో పావులు కదుపుతున్నారని సమాచారం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా షెడ్యూల్ పూర్తి చేసుకుని రాజకీయ యాత్ర చేపట్టనున్నారు. ఇది టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న తరువాత జరిగే మొదటి యాత్ర. ఇందులో పవన్ ప్రసంగం, రాజకీయ అడుగులు ఎలా వేస్తారో అన్న సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయి.