Home » Tag » avinash reddy
కడప ఎంపీ... అవినాష్ రెడ్డి బెయిల్ కండిషన్ సడలించాలనే పిటిషన్ పై హైకోర్టు లో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన ముందోస్తు బెయిల్ కండిషన్ లను సడలించాలని హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్ రెడ్డి,
పులివెందుల అసెంబ్లీ స్థానానికి జగన్ రిజైన్ చేస్తారన్న టాక్ బాగా నడుస్తోంది.
2019లో జగన్ బాబాయ్.. వివేకాను హత్య (Viveka's murder) చేశారు. ఆ ఎన్నికల్లో ఈ హత్యని బాగా వాడుకున్నారు జగన్(Jagan). చంద్రబాబే ఈ హత్య చేయించాడని ప్రచారం చేశారు. ఆ తర్వాత ఐదేళ్లలో... ఆ హత్య కేసులో జగన్ ఆయన కుటుంబం అబాసుపాలైంది. జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి(Avinash Reddy)... ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి కడప లోక్ సభ స్థానంలో బిగ్ ఫైట్ జరగబోతోంది. మొదటిసారి ఇక్కడ వైఎస్ కుటుంబం నుంచి అక్కా తమ్ముడు పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు... ఎవరు ఓడిపోతారు... అన్నది ఆంధ్ర పాలిటిక్స్ లో టెన్షన్ రేపుతోంది. కాంగ్రెస్ నుంచి ఫస్ట్ టైమ్ షర్మిల బరిలోకి దిగుతుంటే... వైసీపీ అభ్యర్థిగా ఆమె తమ్ముడు అవినాశ్ రెడ్డి మూడోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి బరిలో ఉన్నా... అక్కా తమ్ముడి మధ్యే ప్రధాన పోటీ.
కడప ఎంపీ అభ్యర్థిగా పిసిపి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నేడు నామినేషన్ దాఖల చేయనున్నారు. ఇడుపులపాయ వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలతో నివాళులు అర్పించనున్నారు.
దివంగత వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆయనకు రెండో భార్య ఉందని చెప్పేందుకు అవినాష్ వర్గం ప్రయత్నిస్తోంది.
ఇదీ పరిస్థితి. కడప (Kadapa) జిల్లా నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ప్రతీచోట వివేకా కూతురు సునీతతో కలిసి.. హత్య కేసును హైలైట్ చేస్తున్న షర్మిల.. అవినాశే హంతకుడని.. ఆ హంతకుడిని జగన్ కాపాడుతున్నాడని.. అందుకే కుటుంబానికి ఎదురు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ.. చెప్తున్నారు. షర్మిల బస్సు యాత్రలకు జనాలు కూడా వస్తున్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన కుటుంబం నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు జగన్ కు ఇబ్బందికరంగా మారింది. ఆ కేసు విషయంలో ఏం మాట్లాడినా బూమరాంగ్ అవుతోంది. ఇప్పుడు ఏకంగా వివేకానంద భార్య సౌభాగ్యమ్మ... పులివెందులలో జగన్ పై పోటీ చేస్తున్నారు.
ధర్మం కోసం ఒకవైపు నేనుంటే.. డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారు. ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే నేను కడప ఎంపీగా పోటీ చేస్తున్నా. హంతకులను కాపాడేందుకు అధికారాన్ని వాడుతున్నారు.
కడప జిల్లాలో వైసీపీకి షాక్ తప్పదా.. అన్న మీద చెల్లి పోటీ చేయడంపై జగన్ ఎలా కవర్ చేస్తారు.. ఇలా రకరకాల చర్చ జరుగుతోంది. షర్మిల పోటీ ఒకరకంగా జగన్కు, వైసీపీకి ఇబ్బందిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.