Home » Tag » Ayodhya Ram Mandir
అయోధ్య (Ayodhya ) లో అద్భుతం జరిగింది. బాల రాముడి నుదుటిపై సూర్యతిలకం (Surya Tilak) .. మరో ప్రపంచంలోకి లాకెళ్లింది భక్తులను. అయోధ్యలో శ్రీరామనవమి సందర్భంగా.. బాలరాముడికి ఆ సూర్య భగవానుడే తిలకం దిద్దాడు.
భారత్ లో న్యూస్ కవరేజీ విషయంలో బీబీసీ మరోసారి పక్షపాతం చూపించినట్టు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir) లో బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ట విషయంలో బీబీసీ అన బుద్దిని బయటపెట్టుకుంది. బ్రిటన్ ఎంపీ (British MP) బాబ్ బ్లాక్ (Bob Black) మన్ ఆ దేశ పార్లమెంట్ (Parliament) లో ఈ విషయం లేవనెత్తారు.
అయోధ్య (Ayodhya Ram Mandir) లో బాలక్ రామ్ (Bala Rama) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగినప్పటి నుంచీ భక్తుల పోటెత్తుతున్నారు. రోజు రోజుకీ భక్తుల రద్దీ పెరిగిపోతోంది. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు దాదాపు 25 లక్షల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. 11 కోట్ల రూపాయల దాకా హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
అయోధ్య (Ayodhya) ప్రాణప్రతిష్ట సందర్బంగా కరీంనగర్ జిల్లాలో బీజేపీ (BJP) క్యాడర్ అంతా రెండు వారాల పాటు ప్రజల్లోనే ఉన్నారు. ఆ తంతు ముగిసిందో లేదో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల అంశం హాట్ టాపిక్‌గా మారింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల అంశంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య పోటీ ఏర్పడింది.
5వందల ఏళ్ల నాటి అయోధ్య రామమందిర కల.. ఎట్టకేలకు సాకారం అయింది. దేశమంతా ఆర్తి నిండిన కళ్లతో చూసిన వేళ.. ప్రపంచం అంతా ఆసక్తిగా గమనించిన సమయంలో.. బాలరాముడి ప్రాణప్రతిష్టం ఘనంగా జరిగింది. దశరథ రాముడు బాలరామునిగా తిరిగి అయోధ్యకు చేరుకున్నారని.. దేశమంతా ఆనందంలో మునిగిపోతోంది.
హనుమంతుడి (Hanuman) నోటి నుండి వచ్చే రామ నామానికి ఎంతటి శక్తి ఉంటుందో ఇప్పుడు ప్రేక్షకుల నోటి నుంచి వస్తున్న జై హనుమాన్ (Jai Hanuman) నామానికి అంతే శక్తీ ఉందని ఇండియన్ బాక్స్ ఆఫీస్ (Indians Box Office) కి క్లియర్ గా అర్ధమైంది.
అయోధ్యలో కొలువుదీరిన రామచంద్రమూర్తి ఐదేళ్ల పసిబాలుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారని.. అందుకే ఈ పేరును నిర్ణయించామని.. ఇకపై ఈ ఆలయాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలుస్తామని వివరించారు.
ఎట్టకేలకు దశాబ్దాల కల నెరవేరింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూపులకు ఓ వెలుగు వచ్చింది. మా రామయ్యకు ఇల్లు లేదే అని.. ఎన్నో పోరాటాలు చేసి మరణించిన వారి కృషి ఫలించాయి. దేశంలో శ్రీరాముడు జన్మించిన స్థలం గుడి లేనప్పుడు ఆయన వేడుకలు.. సంబరాలు.. అంబరాన్ని అంటాయి. మరీ ఇప్పుడు దశాబ్దాల కల నెరవేరే కళ్ల ముందు ఉంది. మరి ఊరికే ఉంటారు.. ఎందుకు ఉంటారు.. అందుకే రాత్రి నుంచి అయోధ్య రామయ్య ని చూసేందుకు భారీగా భక్తులు అయోధ్య ఆలయానికి చేరుకున్నారు. అయోధ్యలో ఎక్కడ చూసినా కషాయపు రంగే.. ఓవరిని కదిపిన రామ నామం నినాదమే.. అయోధ్యలో ఆ రాముని ఆలయం వద్ద పరిస్థితి ఎలా ఉందో చూద్దాం రండి..
సినీ ప్రముఖులతో పాటు ప్రజలంతా ఆ చారిత్రాత్మక కల నేరవేరిందని గుర్తు చేస్తూ పోస్ట్ పెట్టారు. లావణ్యత్రిపాఠి కూడా అయోధ్య రామ మందిరం గురించి ఎమోషల్ పోస్ట్ చేసింది. తాను కూడా జన్మించింది అయోధ్యలోనే అని కామెంట్స్ చేసింది.
ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారి అయినా కాశీ, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు చూసి రావాలని గతంలో అనుకునేవారు. ఇప్పుడా జాబితాలో అయోధ్యలోని శ్రీరామమందిరం కూడా చేరింది. రాముడు నడియాడిన నేల... రామ జన్మభూమి... అయోధ్యలో అడుగుపెట్టి రావాలి... ఆ బాల రాముడిని దర్శించుకోవాలని అని కలలు కంటున్నారు. మరి అయోధ్యలో రాముడి దర్శనం ఎప్పటి నుంచి ఉంటుంది... ఏ టైమ్ లో దర్శనాలు ఉంటాయి... దర్శనానికి ఏవైనా నియమాలు ఉన్నాయా...