Home » Tag » Baba Vanga
బాబా వంగా. జాతకాలను బాగా నమ్మేవాళ్లకు ఈ పేరు చాలా సుపరిచితం. నగరాలు దేశాలు కాదు. ఏంకంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు చాలా ఫేమస్. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కరోనా గురించి సునామీల గురించి గతంలోనే బాబా వంగా హెచ్చరికలు చేశారు.
మోడర్న్ నోస్ట్రాడమస్గా పిలిచే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా గతంలో చెప్పినవన్నీ జరిగాయి. ఆయన భవిష్యవాణి అక్షరాల కరెక్ట్ అయింది. ట్విన్ టవర్ ఎటాక్స్, ప్రిన్సెస్ డయానా మృతి, చర్నోబిల్ రియాక్టర్ లీక్స్, బ్రెగ్జిట్ వ్యవహారం.. ఇలా చాలా వరకూ వంగా చెప్పినవన్నీ నిజం అయ్యాయి.