Home » Tag » Babar Azam
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. గత ఏడాదికాలంగా సరైన ఫామ్ లో లేక సతమతమవుతున్న బాబర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో సిరీస్ లోనూ నిరాశపరుస్తున్నాడు. ముఖ్యంగా ముల్తాన్ లాంటి ఫ్లాట్ వికెట్ పైనా ఫ్లాపయ్యాడు.
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తిగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీకి ఇది సహజమే. టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ కూడా ఈ ఏడాది అత్యధికంగా శోధించిన జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు.
టీవీలో మాటలు చెప్పడం సులువు. ఎవరైనా సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు నేరుగా ఫోన్ చేయొచ్చు. నా నంబరు అందరికీ తెలుసు. మూడేళ్లుగా జట్టుకు నాయకత్వం వహిస్తున్నా. సారథ్యాన్ని ఎప్పుడూ భారంగా భావించలేదు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం, పీసీబీ అధ్యక్షుడు జాక్ అష్రఫ్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ కేసు పాకిస్థాన్ క్రికెట్లో పెను దుమారం రేపడమే కాకుండా రోజురోజుకు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ బోర్డు ప్రెసిడెంట్ జాక్ అష్రాఫ్ ఈ చర్యపై పాక్ జట్టు మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియాపై పాకిస్థాన్ ఓడిపోడాన్ని ఆ జట్టు మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటూ నవ్వులపాలవుతున్నారు.
అటు బ్యాటింగ్, ఇటు కెప్టెన్సీలోనూ దుసుకుపోతున్న రోహిత్ ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ టాప్ టెన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌ని రిలీజ్ చేసింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ ఐదు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ఆరో స్థానానికి దూసుకొచ్చాడు.
ఇటీవల వరల్డ్ నెంబర్ వన్ క్రికెట్ టీంగా నిలిచిన పాకిస్తాన్.. ఆ తర్వాత ఈ ర్యాంకు కోల్పోయింది. ఇప్పుడు వరల్డ్ కప్ కోసం భారత్ వచ్చిన ఈ టీం.. తమ తొలి వార్మప్ మ్యాచులో చేతులెత్తేసింది. న్యూజిల్యాండ్‌తో జరిగిన ఈ మ్యాచులో పాకిస్తాన్ బ్యాటింగ్ విభాగం ఫర్వాలేదనిపించింది.
చిరకాల ప్రత్యర్థి అయినప్పటికీ.. పాకిస్థాన్ జెండాలతో దాయాధి దేశానికి స్వాగతం పలకడం ఆశ్చర్యానికి గురి చేసింది. బంజారాహిల్స్‌లోని పార్క్ హయాత్ హోటల్లో వీరికి బస ఏర్పాటు చేశారు.
షాహీన్, అన్షాల వివాహ వేడుక మంగళవారం రాత్రి కరాచీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 3న కరాచీలో షాహీన్, అన్షాలు వివాహం చేసుకున్న చేసుకున్న విషయం తెలిసిందే.
శ్రీలంకతో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూంలో ప్లేయర్ల మధ్య పెద్ద గొడవ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీలంక చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్ బాబర్ ఆజమ్ డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.