Home » Tag » bahubali
బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలంటే జనాల్లో ఓ రేంజ్ లో పిచ్చి స్టార్ట్ అయింది. అసలు సినిమా అనౌన్స్మెంట్ వస్తే చాలు పిచ్చి ఎక్కిపోతున్నారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుంది ఆ సినిమాకు.
ఏదైనా వస్తువుని రైలు పట్టాలు, రైలు చక్రాల కింద పెడితే ఏమౌతుంది.. అచ్చం అలాంటి పరిస్థితే దేవర, బాహుబలి సినిమా వల్ల పుష్ప 2కి ఎదురౌతోంది. ఐకాన్ స్టార్ కి పాన్ ఇండియా లెవల్లో ఇమేజ్ తక్కువే లేదు. తన మార్కెట్ కి వచ్చి ఇబ్బంది ఏం లేదు.
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా ఇంకా లాంచ్ కాలేదు. కానీ ఈలోపే కొంత షూటింగ్ అయ్యిందని ఆమద్య ఓసారి వార్తొచ్చింది. అది గాలి వార్త కాదు నిజమే అనితేలింది. కట్ చేస్తే, అసలు హీరో లేకుండా, సెట్లో తాను అడుగుపెట్టకుండా 40శాతం షూటింగ్ పూర్తయ్యిందట.
తెలుగు జనాలకు రాముడన్నా, కృష్ణుడన్నా, కర్ణుడైనా, యముడైనా, ఇలా దేవడి పాత్రలేవైనా అన్నీ ఎన్టీఆరే... కాకపోతే ఇప్పుడా లెక్కమారింది. దేవడంటే ఇలా ఉంటాడని సీనియర్ ఎన్టీఆర్ తన పాత్రలతో చూపిస్తే, ఈ తరానికి దేవున్ని పరిచయం చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్.
బాహుబలి సీరీస్ అనగానే జనాల్లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఇండియన్ సినిమా బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అన్నట్టుగా చరిత్ర సృష్టించింది. విమర్శకుల ప్రసంశలు అందుకుని వందల కోట్ల మార్కెట్ చేసి ఇండియన్ సినిమాకు కొత్త టార్గెట్స్ ఫిక్స్ చేసింది.
రెబల్ స్టార్ ప్రభాస్... ఇప్పుడు బాలీవుడ్ ని సైతం షేక్ చేస్తున్న పేరు ఇది. బాలీవుడ్ హీరోలకు తన రికార్డులతో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న హీరో ప్రభాస్. రెబల్ స్టార్ దెబ్బకు బాలీవుడ్ రికార్డులు అన్నీ గంగా నదిలో కలిసిపోయాయి.
దర్శక ధీరుడు రాజమౌళి ఒక సినిమా చేస్తున్నారంటే కచ్చితంగా ఆ సినిమాలో ఏదోక ప్రత్యేకత ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆయన సినిమాలు అన్నింటిలో ఏదోక ప్రత్యేకత సహజంగా ఉంటుంది.
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే.. టక్కున చెప్పే పేరు ప్రభాస్. టాలీవుడ్లో యువహీరోలు అంతా.. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసి పెళ్లి చేసుకున్నారు.
బాహుబలి రికార్డ్స్‌ను టార్గెట్ చేస్తూ కల్కి సినిమా వస్తోంది. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ ప్రముఖులు ఇచ్చే హైప్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. హాలీవుడ్ రేంజ్లో సరిగ్గా ప్రమోట్ చేస్తే.. రూ.500 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంటుందనే మాటలు వినిపిస్తున్నాయి.
వందలకోట్ల వసూళ్లు రాబట్టే సినిమాలు తీశాడు కాబట్టి, వేల కోట్లు వెనకేసుకునే చాన్స్ ఉంది. అంటే వందకోట్లలోపు వసూళ్లు రాబట్టిన సినిమాలు తీసినవాళ్లే వేల కోట్ల ఆస్తులు పోగేసుకుంటున్నారు. వచ్చిన డబ్బుతో స్థలాలు, పొలాలు కొని ఎక్కడికో వెళ్లిపోయారు.