Home » Tag » Bail
జూనియర్ డాన్స్ మాస్టర్ ను వేధించిన కేసులో జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా దానిపై నేడు తీర్పు వెలువడనుంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు అయ్యే అవకాశం కనపడుతోంది. ఇటీవల జాతీయ అవార్డ్ తీసుకోవడానికి జానీ మాస్టర్ బెయిల్ కోరగా కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా జైలుకి వెళ్ళడంతో ఆ పార్టీ అగ్ర నాయకత్వంలో కూడా ఆందోళన మొదలైంది. గత ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన సజ్జల రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.
ఎంపీ నందిగం సురేష్ బెయిల్ కొటేషన్ కొట్టివేయండి అంటూ మంగళగిరి పోలీసులు హైకోర్ట్ లో కౌంటర్ దాఖలు చేసారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి ఘటనలో నందిగం సురేష్ స్వయంగా పాల్గొన్నాడని...
మద్యం పాలసీ కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది. 165 రోజుల సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత కవితకు బెయిల్ మంజూరయ్యింది. బెయిల్ కోసం రౌజ్ ఎవెన్యూ కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టులో కూడా కవిత పిటిషన్ దాఖలు చేశారు.
ఎమ్మెల్సీ కవిత కు సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో బయటకు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు పరుగులు తీస్తున్నారు. గం. 4.00 లోపల ట్రయల్ కోర్టులో షూరిటీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్ట్. నెల రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ బెయిల్ వ్యవహారం నేడు కొలిక్కి వచ్చింది. కవితకు షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీం కోర్ట్ మంజూరు చేసింది.
రాఖీ పండగ మాత్రమే కాదు.. లైఫ్‌లాంగ్ మెమొరీ. తోబుట్టువులతో హాయిగా జరుపుకునే పండగ. అందుకే రాఖీని మెమొరీగా మార్చుకోవాలని ప్రతీ ఒక్కరు అనుకుంటారు.
లిక్కర్ కేసులో కవితకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. ఇప్పట్లో కవిత బయటకు రావడం కష్టమేనా అంటే.. పరిస్థితులు చూస్తుంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది.