Home » Tag » Balagam
కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్) ఇప్పుడు తెలంగాణాలో ఓ సైలెంట్ సెన్సేషన్. రాజకీయ నాయకుల పేరుతో సినిమా వాళ్ళు ఓ సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ గేట్స్ తో జబర్దస్త్ లో ఫేమస్ అయిన రాకింగ్ రాకేశ్... తన అభిమాన నాయకుడు కేసీఆర్ పేరుతో సినిమా తెరకెక్కించాడు.
చూస్తుండగానే సంవత్సరం అయిపోవస్తుంది. ఎప్పటిలానే ఈ యేడు కూడా ఇండస్ట్రీ.. సినిమాకు కొత్త తరాన్ని అందించింది. అందివచ్చిన అవకాశాన్ని విజయవంతం చేసుకుని కొందరు కెరీర్ ను గాడిన పెట్టుకుంటే.. మరికొందరు బాక్సాఫీస్ తో పోరాటానికి సిద్ధమైపోయారు.. ఈ యేడు పరిశ్రమలో చర్చనీయాంశమైన కొత్త దర్శకుల కథాకమీషు ఇది.
ఇప్పటివరకు 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు టాక్. ఆ 22 సినిమాల్లో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయ్. అవే బలగం, దసరా సినిమాలు. వీటీతో పాటుగా ది కేరళ స్టోరీ, గదర్ 2, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని, జ్విగాటో, దీ స్టోరీ టెల్లర్ వంటి పలు సినిమాలు ఎంట్రీకి వెళ్లాయ్.
బలగం సినిమాలో సర్పంచ్ క్యారెక్టర్లో నటించిన నర్సింగం చనిపోయారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింగం పరిస్థితి విషమించడంతో చనిపోయాడు.
బలగం సినిమా ఒగ్గుకథ కళాకారుడు మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మొగిలయ్యకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు దళితబంధు పథకం మంజూరు చేసింది. కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని తన పాట ద్వారా తెలిపిన వ్యక్తి బలగం మొగిలయ్య. బలగం సినిమాలో ఈయన పాడిన పాటకు కన్నీరు పెట్టుకోనివాళ్లు లేరు.
బలగం సినిమా సహాయనటుడు మురళీధర్ గౌడ్ ప్రత్యేక ఇంటర్వూ.
చిరంజీవి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా చేతనైనంత సాయం చేస్తూ ధాతృత్వాన్ని చాటుకున్నారు.
బలగం సినిమా ప్రతి ఒక్కరి మదిని తట్టి లేపింది. బంధాలు, విలువల గురించి చెప్పి ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీగా పేరు సంపాధించకుంది. అందులో మొగిలయ్య అనే కళాకారుడు పాడిన పాట సినిమాకే మలుపు తిరిగింది.
బలగం కథానాయిక కావ్య ప్రత్యేక ఇంటర్వూ.
ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకున్న బలగం సినిమా ఇప్పుడు మరో ఇంటర్నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుంది. అది కూడా అనేక హాలీవుడ్ మూవీ డైరెక్టర్స్‌ను బీట్ చేసి మరీ ఈ చిత్రానికి అవార్డు దక్కడం విశేషం.