Home » Tag » BALAKRISHNA
టాలీవుడ్ హిట్ సినిమాలకు ఇప్పుడు తమిళంలో మంచి డిమాండ్ ఉంది. అక్కడి స్టార్ హీరోలు... ఇక్కడి సినిమాలను గతంలో కూడా రీమేక్ చేసారు. ఇప్పుడు కూడా అలాగే రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్ ఆడియన్స్ కు పండుగే. అఖండ సినిమా నుంచి ఫ్యాన్స్ కు బాలయ్య ఇస్తున్న ట్రీట్ ఓ రేంజ్ లో ఉంటోంది.
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఓ రేంజ్ ఉంది. ఆ కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా అభిమానులు ఆదరిస్తూనే ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ డామినేషన్ నడుస్తూనే ఉంది. అయితే ఆ ఫ్యామిలీలో విభేదాలు మాత్రం ఎప్పుడూ బయటపడలేదు.
టాలీవుడ్ లో మరో స్టార్ వారసుడు గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. నాలుగేళ్ల నుంచి ఆ వారసుడి ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓ భారీ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని అందరూ భావించినట్టే... ఎంట్రీని సూపర్ గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు ఆ స్టార్ వారసుడు.
టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ బోయపాటి, నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రాజెక్ట్ అంటే చాలు పిచ్చి పీక్స్ లో ఉంటుంది. యాక్షన్ సీన్స్ నుంచి సినిమా కథ వరకు అన్నీ హైలెట్ అవుతూ ఉంటాయి. ఏ రేంజ్ లో బాలయ్యను చూపిస్తాడో అనే ఆసక్తి కూడా జనాల్లో ఓ రేంజ్ లో ఉంటుంది.
టాలీవుడ్ లో ఊర మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను ఇప్పుడు నట సింహం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమాను ప్రకటించాడు. ఈ సినిమా ఎలా ఉంటుంది, అసలు ఏ కథ అనే దానిపై నందమూరి ఫ్యాన్స్ లో అప్పుడే చర్చలు కూడా మొదలయ్యాయి.
తమిళ సీనియర్ హీరోలు కమల్ హాసన్, రజనీ కాంత్ కొడుతున్న హిట్ లు చూసి అక్కడి యువ హీరోలు అలాగే ఇక్కడి సీనియర్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ఏడు పదుల వయసులో కూడా ఎలా ఇది సాధ్యం అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
నట సింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. సినిమాపై జనాల్లో ఓ రేంజ్ బజ్ క్రియేట్ అవుతుంది. సినిమా కోసం ఫ్యాన్స్ అయితే వేయి కళ్ళతో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు.
టాలీవుడ్ లో ఇప్పుడు మళ్ళీ కొరటాల శివ పేరు మార్మోగుతోంది. దేవర సినిమా ఫ్లాప్ అని ప్రచారం చేసిన అందరూ సినిమా సూపర్ హిట్ కావడంతో షాక్ అయ్యారు. ఆ రేంజ్ లో సూపర్ హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు కూడా.
మన తెలుగులో స్టార్ హీరోల కూతుళ్ళ కంటే కుమారుల హడావుడి ఎక్కువగా ఉంటుంది అనే మాట వాస్తవం. తండ్రి రేంజ్ లో కొడుకు కూడా రాణించాలి అనే తపన ఉంటుంది. ఫ్యాన్స్ అయితే ఇక వాళ్ళ ఫోటో ఒక్కటి బయటకు వచ్చినా సరే ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తూ ఉంటారు.