Home » Tag » Bandh
దేశ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు జులై 4న స్కూళ్లు అండ్ కాలేజీలు బంద్ కు పిలుపునిచ్చాయి.
తెలంగాణలో వ్యాప్తంగా నేడు స్కూళ్లు మూతబడనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రయివేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలనే డిమాండ్‌తో ABVP రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చింది.
తెలంగాణలో శనివారం నుంచి మూడు రోజుల పాటు మద్యం షాపులను బంద్ చేయబోతున్నారు. ఈనెల 13 సోమవారం నాడు లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ కంటే 48 గంటల ముందు డ్రై డేగా పాటించాలి. ఓటర్లకు మద్యం పంపిణీ జరక్కుండా, ఎన్నికల వేళ ఎలాంటి గొడవలు జరక్కుండా మద్యం షాపుల మూసివేతకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్ ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు కంపౌండ్ లను ఈనెల 28న తేదీ సాయంత్రం 5 గంటల నుండి 30వ తేదీ పోలింగ్ ముగిసేవరకు బెల్టు షాపులు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపారు.
ఏ రాష్ట్రంలో అయినా సరే.. ఎన్నికలు వచ్చాయంటే ఓటర్లు లీడర్లు బిజీబిజీగా ఉంటారు. అందరిని ఆకర్షించేందుకు నేతలు, ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఎంజాయ్ చేయడానికి కొందరు ఓటర్లు నెల రోజులు చాలా బిజీ షెడ్యూల్ వీళ్లది. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. అన్ని రాష్ట్రాల్లో కనిపించే సీన్ ఇదే. ఎలాగైనా ఓట్లు దక్కించుకునేందుకు గిఫ్ట్‌లు, డబ్బులు పంచుతూనే ఉంటారు కొందరు నాయకులు. ఇక మందు విషయం అయితే వేరే రేంజ్లో ఉంటుంది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం వెనుక చాలా మంది ప్రాణ త్యాగాలు ఉన్నాయి. వేల మంది అమరవీరులయ్యారు. నాటి తెలంగాణ ఉద్యమ ముఖచిత్రాన్ని ఒక్కసారి నెమరువేసుకుందాం.