Home » Tag » Bandi Sanjay
ఏది ఏమైనా సంధ్య థియేటర్ ఘటన మాత్రం సెన్సేషన్. ఆ సెన్సేషన్ కూడా సాదాసీదా సెన్సేషన్ కాదు ఏకంగా ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ ను కూడా కెలికేసి మరో సెన్సేషన్ అయింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ అంబేద్కర్ కి చేసిన పాపం పోవాలంటే రేవంత్ కొత్తగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించుకోవాలన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ కు క్యాడర్ లేదు అని... రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయ్యారంటే బీజేపీ కొట్లాడితే అయ్యారని... రేవంత్ రెడ్డి ఏ ఉద్యమం చేశారు.. ఎన్ని కేసులు ఉన్నాయని ప్రశ్నించారు
హైదరాబాద్ జీవీకే మాల్ లో ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీని వీక్షించిన కేంద్ర మంత్రి బండి సంజయ్... సంచలన వ్యాఖ్యలు చేసారు. ది సబర్మతి రిపోర్ట్’ మూవీకి టాక్స్ మినహాయింపు ఇవ్వండని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సిఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇద్దరూ పాదయాత్ర చేస్తామని ప్రకటించిన నేపధ్యంలో... బండి సంజయ్ స్పందించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
సుద్దపూస.... ఇప్పుడేమంటాడో... బామ్మర్థి ఫాంహౌజ్ లోనే రేవ్ పార్టీలా? అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేసారు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో అని ‘‘సుద్దపూస‘‘ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నయ్ అన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేసారు. తనకు మంత్రి కేటిఆర్ లీగల్ నోటీసులు పంపడంపై బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు.
గ్రూప్ వన్ అభ్యర్థులను కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి కేటిఆర్ ఆరోపించారు. గ్రూప్ వన్ అభ్యర్థులను పశువుల్లా చూస్తుంది ప్రభుత్వం అని మండిపడ్డారు.
పోలీస్ వాహనం దిగి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎంట్సన్స్ వద్ద రోడ్డుపై మళ్లీ బైఠాయించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవో 29పై ప్రభుత్వం నుండి ప్రకటన చేయాలని డిమాండ్ చేసారు బండి సంజయ్.