Home » Tag » Bank Interest rates
సీనియర్ సిటిజన్స్ గురించి గళం విప్పిన జయ బచ్చన్. 65 ఏళ్లు దాటిన వారిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్రాన్ని నిలదీస్తూ కొన్ని డిమాండ్లు చేశారు.
అమెరికా ఫెడ్ రిజర్వ్ మరోసారి వడ్డీరేట్లు పెంచింది. పెంచింది 0.25శాతమే అయినా దాని ఎఫెక్ట్ మనపై ఉండకపోదు... బ్యాంకులు మునిగిపోతున్నా ఫెడ్ మరోసారి రేట్ల పెంపునకే ఎందుకు మొగ్గు చూపింది.. ఇక్కడితో అయినా వడ్డింపుకు విరామం ఇస్తుందా...?
బంగారం ఇప్పుడు హాహాకారాలు పెట్టిస్తుంది. అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది. ప్రస్తుతం మార్కెట్లో 24క్యారెట్ ధర రూ. 60వేలకుపైమాటే. ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికొస్తే రూ.55వేలకు పైనే ఉంది. దీంతో కొనాలనుకునేవారికి తీవ్ర నిరాశ ఎదురైందని చెప్పాలి. ఎందుకు ఇంతగా పెరుగుతుంది. కేవలం 10రోజుల్లో 5వేల రూపాయల గరిష్టానికి ఎగబాకింది. ఇది ఇలాగే ఉంటుందా. మరింత పెరుగుతుందా. అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
హోం లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కున్నారా...? ఏడాది కాలంగా పెరుగుతున్న వడ్డీరేట్లతో చుక్కలు చూస్తున్నారా...? మరోసారి వడ్డీరేట్లు పెరుగుతాయా...? పెరిగితే మళ్లీ ఎంత పెంచొచ్చు....? ఎప్పుడు పెంచొచ్చు....?