Home » Tag » Barrelakka
పక్కింట్లో కొట్లాట జరిగితే ఊరుకుంటామా. కళ్ల చూసి ఎంటర్టైన్ అవుతుంటాం. పనులు పక్కన పెట్టిన లొల్లిని వింటాం. అలాంటిది. అలాంటి కాన్ఫెప్ట్‌తో వచ్చే బిగ్ బాస్‌ను వదిలిపెడతామా.
తెలంగాణలో కొల్లాపూర్ అసెంబ్లీ సీటులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సెన్షేషన్ క్రియేట్ చేసింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. మళ్ళీ నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానంలో నిలబడ్డా ఆమెను పట్టించుకున్నవాళ్ళు లేరు. డిగ్రీ చదువుకున్నా... బర్రెలు కాసుకుంటున్నా అంటూ శిరీష పెట్టిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆ తరువాత ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో బర్రెలక్కగా పేరు తెచ్చుకున్న శిరీష సోషల్ మీడియా స్టార్ నుంచి పొలిటికల్ స్టార్‌గా మారిపోయింది.
బర్రెలక్క (Barrelakka) శిరీష (Shirisha) ప్రీ వెడ్డింగ్ (Pre Wedding) చాలా గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి ఫిక్స్ అయ్యిందని క్లారిటీ ఇచ్చినప్పటికీ తనకు కాబోయే భర్త ఎవరు అనే విషయాన్ని మాత్రం శిరీష రివీల్ చేయలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ప్రీ వెడ్డింగ్ సాంగ్‌తో తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది.
బర్రెలక్క ఇప్పుడు పెళ్లికూతురు కాబోతోంది. త్వలోనే బర్రెలక్క పెళ్లి జరగబోతోంది. అబ్బాయిని ఫిక్స్ చేసి పెళ్లిపనులు కూడా ప్రారంభించారు శిరీష కుటుంబ సభ్యులు. ఈ వీడియోను స్వయంగా శిరీష తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది.
బర్రెలక్క (Barrelakka) అలియాస్ కర్ని శిరీష (Sirisha) మొన్నటి దాకా ఆమె అంటే సంచలనం. ఇప్పుడు కొత్తగా ఓ వ్యక్తి గురించి ప్రమోషన్ చేసి ఇబ్బందుల్లో పడింది. బర్రెలక్కా బర్రెలు కాచుకో... అంటూ ఆమెను తెగ ట్రోల్ (Trolls) చేస్తున్నారు నెటిజెన్స్. ఎవరో ఒక గురువు గారిని కలసి జాతకాలు చూపించుకోవాలనీ... ఆయనకు వశీకరణ తెలుసు.
కొల్లాపూర్ నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె.. ఐదు వేలకు పైగా ఓట్లు సాధించింది. బర్రెలక్క ఓడిపోయినా.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఏపీ సీఎం నోటి నుంచి బర్రెలక్క పేరు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు..
దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క సీరియస్ అయింది. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ బర్రెలక్కపై చేసిన కామెంట్లు.. వివాదాస్పదమయ్యాయి. ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయిందని అనడంపై శిరీష్ మండిపడుతోంది. ఆమె తరపున లాయర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు డిపాజిట్లు దక్కకపోవడంపై సెటైర్లు వేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. పలాస సభలో పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తా అని తెలంగాణలో డైలాగులు కొట్టాడు.. ఈ మ్యారేజీ స్టార్. ఆంధ్రాకు వ్యతిరేకంగా ఆయన కొట్టిన డైలాగులకు తెలంగాణలో పడిన ఓట్లు ఎన్నో తెలుసా ? అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడ్డ నా చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదు.. డిపాజిట్లు కూడా దక్కలేదు అంటూ జగన్ పవన్ కల్యాణ్ ను ఎద్దేవా చేశారు.
పవన్‌తో తనను పోల్చడం సంతోషంగా ఉందన్నారు. "పవన్ కల్యాణ్ లాంటి నాయకుడితో నన్ను పోల్చడం సంతోషంగా ఉంది. పవన్ కూడా న్యాయం కోసమే పోరాడుతున్నారు. డబ్బు సంపాదించాలనే ఆశ ఆయనకు లేదు.