Home » Tag » Batter Shreyas Iyer
ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ను ఘనంగా ఆరంభించిన టీమిండియా ఇప్పుడు సిరీస్ విజయంపై కన్నేసింది. కటక్ వేదికగా ఆదివారం జరగబోయే రెండో వన్డేలోనూ భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ లో దుమ్మురేపిన భారత జట్టు వన్డే సిరీస్ నూ ఘనంగా ఆరంభించింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది.
విరాట్ కోహ్లీది అంటే పర్సనల్ రీజన్.. మరి శ్రేయస్ అయ్యర్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదు. పైకి గాయమే అని చెప్తున్నా.. ఇంకేదైనా రీజన్ ఉందా.. ఇప్పుడిదే ఇండియన్ క్రికెట్ (Indian Cricket) లో హాట్ టాపిక్. ఇంగ్లండ్‌తో జరిగే మిగతా మూడు టెస్టులకు స్క్వాడ్ ప్రకటించింది బీసీసీఐ. ఆ మూడింటిలో కింగ్ కోహ్లీ లేడు.