Home » Tag » batting
దిగ్గజ క్రికెటర్ (Cricketer) సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) రంజీ సీజన్ (Ranji Season) లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ దారుణంగా విఫలమవుతున్నాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అర్జున్ విఫలమయ్యాడు.
ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. దూబే ఆటతీరుకు ఫిదా అయ్యాడు. అచ్చం యూవీ మాదిరే బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తూ దూకుడు ప్రదర్శించగలడన్నాడు. శివంను లోయర్ ఆర్డర్లో ఆడిస్తేనే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు.
అత్యధిక టీ ట్వంటీ విజయాలు సాధించిన కెప్టెన్‌గా నిలవడానికి రోహిత్ మరో మూడు విజయాల దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీతో సహా ఐదుగురి పేరిట ఉంది. అఫ్గానిస్థాన్ సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేస్తే టీ20ల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ చరిత్ర సృష్టిస్తాడు.
భారత్ ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో ICC వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది.
అఫ్ఘాన్ స్పిన్నర్ల టాలెంట్‌కు ఇంగ్లండ్ తోక ముడిచింది. ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. ఇంగ్లండ్‌పై అఫ్ఘాన్ గెలవడంతో ఆ దేశ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే కొన్ని మెళుకువలు పాటించాల్సి ఉంటుంది.
పాకిస్తాన్‌ను ఓడించాలంటే టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగక తప్పదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు
చివరి వన్డేలో మంచి ఫామ్ కనబరిచిన శుభ్‌మన్ గిల్ కేవలం 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడేందుకు ప్రయత్నించిన గిల్.. భారీ షాట్లకు వెళ్లలేదు. ఈ క్రమంలో 8 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు.
ఐపీఎల్ 2023 త్వరలో ప్రారంభం కానుంది. వెను వెంటనే ప్రపంచ కప్ కోసం కూడా సన్నాహాలు ముమ్మారం చేస్తున్నారు.
ఐపీఎల్ 16వ సీజన్ కు ఇంకా వారం రోజులే సమయముంది. ఈ ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంచైజీల సన్నాహాల్లో బిజీగా ఉంటే.. క్రికెటర్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. ఎప్పటిలానే స్వదేశీ, విదేశీ స్టార్ ప్లేయర్స్ రెండు నెలలకు పైగా క్రికెట్ వినోదాన్ని అందించబోతున్నారు. మార్చి 31న జరగనున్న ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.