Home » Tag » BC
175 టార్గెట్ (Wynat 175) పెట్టుకుని వైనాట్ అంటున్న YSRCP ఆ ఒక్క సీటులోనే ఎందుకు తర్జన భర్జన పడుతోంది...? గెలవడం కంటే అభ్యర్థిని ఖరారు చేయడమే కీలకం అనే స్థాయిలో ఉత్కంఠ వెనుక రీజన్ ఏమై ఉంటుంది...? బీసీలకు ఛాన్స్ అనే క్లారిటీతో వున్న ఫ్యాన్ పార్టీ హైకమాండ్... ఎవరి ఎత్తుగడలు తిప్పికొట్టేందుకు రెడీ అవుతోంది...?
ఫస్ట్ లిస్ట్‌లో సొంత సామాజికవర్గానికే చంద్రబాబు పెద్ద పీట వేసినట్లు కనిపిస్తున్నారు. కమ్మ నేతలకే ఎక్కువ టికెట్లు కేటాయించారు. ఆ సామాజికవర్గంతో కంపేర్ చేస్తే.. బీసీలు, మైనారిటీలకు టీడీపీ టికెట్ల కేటాయింపులో మళ్లీ అన్యాయమే చేసినట్లు కనిపిస్తోంది.
ఈసారి కొందరు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలను తప్పించి.. బీసీ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో ఎప్పటి నుంచో జగన్‌ను నమ్ముకొని ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ వైసీపీకి దూరమవుతున్నారు.
నేను ప్రధాని అయ్యేందుకు ఎల్బీ స్టేడియం వేదిక అయ్యింది. ఈసారి ఇదే మైదానం నుంచి బీసీని సీఎం చేసేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పుడు మాతో పవన్ కల్యాణ్ ఉన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు మార్పు తేవాలని నిర్ణయించారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి విరోధి ప్రభుత్వం ఉంది.
తెలంగాణ రాజకీయాలు పరిచయం ఉన్న వాళ్లకు నీలం మధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో స్టార్‌గా ఉన్న నీలం మధు.. చాలామందికి చేరువయ్యారు కూడా. పటాన్చెరు నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో కారు పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాలని డిసైడ్అ య్యారు.
బీసీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్లను 17న పరేడ్ గ్రౌండ్స్ సభలోనే ప్రకటించనున్నారని సమాచారం. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు స్కీమ్‌ల పేరుతో ఐదు ప్రధాన హామీలు..
రెండు రాష్ట్రాల్లోనూ అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గాలు మాత్రం అధికారానికి దూరంగానే ఉన్నాయి. తెలంగాణలో బీసీలు, ఏపీలో కాపులు అధిక జనాభా కలిగి ఉన్నారు. అయినప్పటికీ అధికారం మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. ఇప్పటికీ రాజకీయాల్ని శాసించే స్థాయిలో మాత్రం లేరు.
ఆర్ కృష్ణయ్య ద్వారా బీసీ సంఘాల మద్దతు కూడగట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఈ భేటీ ఏర్పాటు చేసి ఉండొచ్చని తెలుస్తోంది. వీరి భేటీలో బీసీ డిక్లరేషన్‌పై చర్చ జరిగింది. అలాగే జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా కీలకంగా చర్చించారు.
తెలంగాణ రాజకీయం పీక్స్‌కు చేరింది. మూడు నెలల్లోనే ఎన్నికలు ఉండడంతో.. కత్తులకు మించి పదును మీద కనిపిస్తున్నాయ్ రాజకీయ వ్యూహాలు. పార్టీలన్నీ పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయ్.
తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) అత్యధిక సీట్లు ఇవ్వాలనుకుంటోంది. కర్ణాటకలో బీసీలకు అధిక సీట్లు కేటాయించడం కలిసొచ్చింది. కర్ణాటకలో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించింది కాంగ్రెస్. దీంతో ప్రజల్లో సానుకూలత ఏర్పడింది. మొదటి రెండు దఫాల్లో విడుదల చేసిన 166 మంది అభ్యర్థుల్లో సగానికిపైగా.. అంటే 94 మంది బీసీ అభ్యర్థులకు సీట్లు కేటాయించింది. దీంతో తెలంగాణలో కూడా ఇదే అమలు చేయాలని భావిస్తోంది.