Home » Tag » Bengaluru
దేశవ్యాప్తంగా భార్య బాధితులు పెరిగిపోతున్నారా ? కట్టుకున్న సతీమణుల వేధింపులు తట్టుకోలేక...పతుల బలవన్మరణాలకు పాల్పడుతున్నారా ? అతుల్ సుభాష్ అనే భార్యాబాధితుడి ఆత్మహత్య దేశవ్యాప్తంగా దుమారం రేపింది.
ఉద్యోగుల పీఎఫ్ నిధుల విషయంలో మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అవడం కలకలం రేపింది.
బెంగళూరు టెస్ట్ ఓటమి షాక్ నుంచి కోలుకున్న టీమిండియా పుణే వేదికగా రెండో టెస్టులో అదరగొడుతోంది. స్పిన్ వ్యూహంతోనే కివీస్ కు చెక్ పెట్టాలన్న గంభీర్,రోహిత్ ప్లాన్ మొదటిరోజు వర్కౌట్ అయింది. టాస్ ఓడినప్పటకీ పుణే పిచ్ పై మన స్పిన్నర్లు చెలరేగిపోయారు.
వర్షం కారణంగా తొలిరోజు ఆట రద్దయినా రెండోరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా భారత్, కివీస్ తొలి టెస్ట్ ఆరంభమైంది. అయితే ఈ మ్యాచ్ భారత్ ఫ్యాన్స్ కు షాకివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా కేవలం 46 పరుగులకే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
దేవర సినిమాతో ఎన్టీఆర్ లెక్క మారింది. ఎవడు ఎన్ని విధాలుగా టార్గెట్ చేసినా దేవర జాతర ఓ రేంజ్ లో ఉంది. సినిమాపై నెగటివ్ టాక్ ఏ రేంజ్ లో వచ్చినా సరే దేవర వసూళ్లు మాత్రం ఆగలేదు. దేవర సినిమాపై ఉన్న అంచనాలకు వసూళ్ళకు సరిగా సెట్ అయింది.
ఊచకోత అంటే ఇలా ఉండాల, సినిమా జాతర అంటే ఇలా జరగాల... సినిమాకు బజ్ అంటే ఇలా క్రియేట్ అవ్వాల, హైప్ అంటే ఈ రేంజ్ లో ఊపాల... ఇప్పుడు దేవరకు భాషతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు.
గత నాలుగు రోజుల నుంచి జానీ మాస్టర్ వ్యవహారం సంచలనం అవుతోంది. జానీ మాస్టర్ పై రేప్ కేసు పెట్టడం ఆ తర్వాత ఆయన పరారిలో ఉండటం అన్నీ కూడా ఆసక్తిని రేపాయి జనాల్లో.
ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ పదే పదే బెంగళూరు వెళ్ళడం ఇప్పుడు ఆనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఆయన ఎందుకు బెంగళూరు పర్యటనకు వెళ్తున్నారో అర్ధం కాక వైసీపీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. 3రోజుల ముందుగానే అనంతపురం మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఘటన జరిగిన తర్వాత నుంచి అతడు పరారీలోనే ఉన్నాడు. నిందితుడు ధరించిన టోపీ ఆధారంగా అతడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు ధరించిన టోపీ ఎక్కడ కొనుగోలు చేశాడు.. వంటి అంశాల ఆధారంగా అతడి వివరాలు కనుక్కున్నారు.