Home » Tag » Best Batsmen
ఓడే మ్యాచ్‌ను గెలిపించడం.. వన్డేల్లో అద్భుతమైన రికార్డులు కలిగి ఉండడం కేఎల్ రాహుల్ సొంతం. అయినా కూడా కొంతమంది టీమిండియా క్రికెట్ అభిమానులు అతడిని ట్రోల్ మెటిరియల్గానే చూస్తారు
యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం ఐనప్పటి నుంచి ఇప్పటివరకు టీమిండియాకు నంబర్-4లో ఆడే సరైన ఆటగాడు దొరకలేదు.. ఇప్పుడు ఆ స్థానాన్ని ఫిల్ చేసేందుకు ప్లాన్ రెడీ ఐనట్టు సమాచారం!
ఆగస్టు 15న భారత దేశం అంతా స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. కానీ భారత క్రికెట్ అభిమానులు మాత్రం ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేరు.
వెస్టిండీస్‌తో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి రాకుండానే అరుదైన ఘనత సాధించాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేశాడు. 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్య బాధ్యతలు నిర్వహించడంలో ఎంత కూల్‌గా ఉంటాడో.. సహచర ఆటగాళ్లతోనూ అంతే సరదాగా ఉంటాడు. అందుకే ఇతర జట్లలోని ఆటగాళ్లు కూడా అతడిని ఆరాదిస్తూ ఉంటారు.
విరాట్ కోహ్లీ మైదానంలో చురుగ్గా ఉండటానికి అతడి ఫిట్నెస్ స్థాయే కారణం. విపరీతంగా జిమ్‌లో కష్టపడుతుంటాడు. అదే తన విజయ రహస్యమని చాలాసార్లు చెప్పాడు.
మరో మూడు నెలల వ్యవధిలో ఆసియా కప్, వరల్డ్ కప్ ముందు బంగ్లాదేశ్ బిగ్ షాక్. ఆ జట్టు స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎన్నో ఏళ్లుగా బంగ్లాదేశ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన తమీమ్ ఇక్బాల్ సడన్ గా తీసుకున్న ఈ నిర్ణయం ఆ జట్టు క్రికెట్ ని ఆశ్చర్యానికి గురి చేసింది.
2004లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని చూసి భారత క్రికెట్‌నే మలుపు తిప్పే మొనగాడు వచ్చాడని ఎవరూ అనుకోని ఉండరు. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా మంచి వికెట్ కీపర్ కోసం వెతుకుతున్న సమయంలో జులపాల జుట్టుతో మహీ జట్టులోకి వచ్చాడు.
ఐపీఎల్లో ముంబై-చెన్నై అభిమానుల కామన్ ఫేవరెట్. స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు ఐపీఎస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 13 ఏళ్లు ఐపీఎల్లో అభిమానులను అలరించిన రాయుడు ఇప్పుడు రిటైర్ అవుతున్నాడంటే అటు ముంబై ఇటు చెన్నై అభిమానుల మనసుల్లో ఏదో తెలియని బాధ.