Home » Tag » Betting app
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరగడం ఇప్పుడు కలకలం రేగుతుంది. ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్లో బెట్టింగ్ యాప్ ను ప్రమోషన్ చేశారు ఆహా మేనేజ్మెంట్.
బెట్టింగ్ యాప్‌లను ఎంకరేజ్ చేస్తూ.. ప్రమోట్ చేస్తూ.. యూత్‌ను పక్కదారి పట్టిస్తున్న సెలిబ్రిటీల చెమడాలు తీసేందుకు.. తెలంగాణ పోలీసులు రెడీ అయ్యారు.