Home » Tag » BHADRACHALAM
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపంతో పరవళ్లు తొక్కుతోంది. ఎగువ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.
నేడు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయోధ్యలో అయితే ఇసుకవేస్తే రాలనంతంగా.. అయోధ్య నగరం భక్తులతో నిండిపోయింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక స్థానం భద్రాచలం. ఇక్కడి నుంచి తెల్లం వెంకట్రావ్ ఒక్కరే బీఆర్ఎస్ నుంచి గెలవగా, మిగిలిన స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్లో చేరుతుండటంతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం సున్నాగానే చెప్పాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఎన్నికల హామీలో ఆరు గ్యారెంటీలల్లో (Six guarantees) అతి ముఖ్యమైన 6 గ్యారెంటీల స్కీమ్ ఇందిరమ్మ ఇళ్ల పథకం.. పేదలు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు.
ఖమ్మం సభతో తన రేంజ్ ఏంటో.. స్టామినా ఏంటో పరిచయం చేసిన పొంగులేటి.. బీఆర్ఎస్కు చుక్కలు చూపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న ఆయనకు.. మొదటిసారి రివర్స్ షాక్ తగిలింది.
భద్రాచలంలో నీటి ఉధృతి అధికంగా ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రాజెక్టుల్లో నీరు గరిష్టస్థాయికి చేరింది. ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం వరద నీటిలో మునిగిపోయాయి. ఇప్పటికే అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.
శ్రీరామ అని మూడు సార్లు అంటే సహస్రనామాలు అన్నంత పుణ్యఫలితం వస్తుందని హిందువుల నమ్మకం.